బెహెనిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fi:Beheenihappo |
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: fr:Acide béhénique |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
[[fa:بهینیک اسید]] |
[[fa:بهینیک اسید]] |
||
[[fi:Beheenihappo]] |
[[fi:Beheenihappo]] |
||
[[fr:Acide béhénique]] |
|||
[[it:Acido beenico]] |
[[it:Acido beenico]] |
||
[[ja:ベヘン酸]] |
[[ja:ベヘン酸]] |
22:18, 2 సెప్టెంబరు 2012 నాటి కూర్పు
పేర్లు | |
---|---|
IUPAC నామము
Docosanoic acid
| |
ఇతర పేర్లు
Behenic acid, Docosanoic acid; 1-Docosanoic acid; n-Docosanoic acid, n-Docosanoate, Glycon B-70, Hydrofol Acid 560, Hydrofol 2022-55, Hystrene 5522, Hystrene 9022, Prifrac 2989, C22:0 (Lipid numbers)
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [112-85-6] |
పబ్ కెమ్ | 8215 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 204-010-8 |
కెగ్ | C08281 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:28941 |
SMILES | O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCC |
| |
ధర్మములు | |
C22H44O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 340.59 g·mol−1 |
స్వరూపం | White to yellowish crystals or powder |
ద్రవీభవన స్థానం | 80.0 °C[1] |
బాష్పీభవన స్థానం | 306 °C |
ప్రమాదాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెహెనిక్ ఆమ్లం (Behenic acid ; also docosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C21H43COOH.
బెహెనిక్ ఆమ్లం 22 కార్బను లుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసును కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లం. సరళమైన, శాఖలులేని శృంఖలంను కలివున్న కొవ్వు ఆమ్లం. బెహెనిక్ ఆమ్లం శాకనూనెలలో తక్కువ ప్రమాణంలో వున్నఆమ్లం. శాస్త్రీయ నామం: n-డొకసనొయిక్ ఆమ్లం. ఫార్ములా C21H43COOH. తెల్లగా లేదా క్రీమ్రంగులో స్పటికరూపంలో వుండును. మొరింగేసి కుటుంబానికి చెందిన బెన్ లేదా బెహెన్ (Moringo oleifera) అనగా మునగ విత్తన నూనెలో మొదటగా గుర్తించారు. అందుచే ఈ అమ్లంకు బెహెనిక్ అనే పేరు రూడి అయ్యింది. బెన్ విత్తననూనెలో కాకుండగా వేరుశెనగ నూనె మరియు ఆవాల నూనె (mastard or canola) లో అతి కొద్దిశాతంలో కన్పించును. ఈ నూనెలలో 1-2% వరకు మాత్రమే వున్నది. వేరుశనగ విత్తనం పైపోరలో బెహెనిక్ ఆమ్లం ఎక్కవగా నిక్షిప్తమైవుండును. బెహెనికామ్లం యాంటి అక్క్షిడెంట్ గుణాలను కలిగివున్నది. అయితే బెహనిక్ ఆమ్లంకు కొలెస్ట్రాల్ ను పెంచు గుణం కూడా వున్నది. బెహెనిక్ ఆమ్లం జీర్ణవ్యవస్దలో అంతత్వరగా శోషింపబడదు. బెహెనిక్ అమ్లంను క్షయికరించిన (reduction) బెహెనిక్ అల్కహాల్ ఎర్పడును.
బెహెనిక్ఆమ్లం దర్మాల పట్టిక
లక్షణము | మితి |
---|---|
స్వరూపం | ఘనస్పటికం, తెలుపు |
ఆణుభారం | 340.58 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 79.950C |
మరుగు ఉష్ణోగ్రత | 3060C |
వక్రీభవన సూచిక nD40 | 1.4270 |
సపొనిఫికెసన్ విలువ | 163-169(mgKOH/Gram) |
కలరు (టింటొమిటరు) | 7.0Y+1.0R |
ద్రావణీయర | క్లొరొఫారం,యిథైలీథరులలో కరుగును. |
ఉపయోగాలు
- కందెన నూనెల తయారిలో
- కాస్మొటిక్ మరియు హైర్ కండిసనరుల తయారిలో
- షాంపో, డియోడరెంట్స్,
- ఐ లైనరు (eye liner), ఫెసియల్ మాయిస్చరైజరు తయారిలో
- డెటెర్జెంట్స్, ఇన్ఫ్లోర్ పాలిషర్స్, డ్రిప్లెస్ క్యాండల్ల తయారిలో వాడెదరు.
మూలాలు
- ↑ "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. 2001. doi:10.1351/pac200173040685.