నాణేల సేకరణ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్ల...
(తేడా లేదు)

00:10, 11 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్లంలో నుమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ కరెన్సీపై అధ్యయనం చేయడం మరియు నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇంకా ద్రవ్య సంబంధిత వస్తువులను సేకరించడం చేస్తుంది.