ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: diq:Engıştane
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: la:Anulus (ornamentum)
పంక్తి 56: పంక్తి 56:
[[ko:반지]]
[[ko:반지]]
[[ku:Gustîr]]
[[ku:Gustîr]]
[[la:Anulus (ornamentum)]]
[[ln:Lompɛ́tɛ́]]
[[ln:Lompɛ́tɛ́]]
[[lt:Žiedas (papuošalas)]]
[[lt:Žiedas (papuošalas)]]

07:26, 4 నవంబరు 2012 నాటి కూర్పు

Finger rings worn by Mary Nevill, Baroness Dacre, 1559.

ఉంగరాలు (ఆంగ్లం Ring) ఒక విధమైన ఆభరణాలు.

ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కానీ ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని దండవంకీ అంటారు.

దస్త్రం:Cartier.jpg
Ring (Jewellery-Design) Cartier 1969.

ఉంగరాలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. ఇవి గాజుతో గాని, బంగారం వంటి లోహాలతో గాని తయారుచేస్తారు. కొన్ని ఉంగరాలకు ముత్యాలు, వజ్రాలు, పగడాలు మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది.

ఉంగరాలలో రకాలు

ప్రాచీనమైన పెళ్ళి ఉంగరం.
  • పెళ్ళి ఉంగరం
  • ప్రదానం ఉంగరం
  • వజ్రపుటుంగరం
  • నవరత్నాల ఉంగరం
నవరత్నాలు పొదిగిన ఉంగరం.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉంగరము&oldid=769691" నుండి వెలికితీశారు