కార్పోరేషన్ పన్ను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: ko:법인세
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: fi:Yhteisövero
పంక్తి 11: పంక్తి 11:
[[es:Impuesto sobre sociedades]]
[[es:Impuesto sobre sociedades]]
[[eu:Sozietateen gaineko Zerga]]
[[eu:Sozietateen gaineko Zerga]]
[[fi:Yhteisövero]]
[[fr:Impôt sur les sociétés]]
[[fr:Impôt sur les sociétés]]
[[he:מס חברות]]
[[he:מס חברות]]

16:00, 17 డిసెంబరు 2012 నాటి కూర్పు

జాయింట్ స్టాక్ కంపెనీ లు, కార్పోరేషన్ లపై విధించే పన్నులను కార్పోరేషన్ పన్ను (Corporate Tax) అని పిలుస్తారు. మనదేశంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కంపెనీలపై సూపర్ టాక్స్ పేరుతో మొదటి సారిగా పన్ను విధించారు. ఇది వ్యక్తులపై కాకుండా సంస్థలపై, కంపెనీలపై మాత్రమే విధిస్తారు. కంపెనీలు ఆర్జించే నికర ఆదాయం పై ముందుగా కార్పోరేషన్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే లాభాల కింద వాటాదార్లకు పంచవలసి ఉంటుంది. వాటాదారులు లేదా కంపెనీ యజమానులు వారివారి ఆదాయాలపై ఆదాయపు పన్ను ను కూడా చెల్లించవలసి ఉంటుంది.