టిన్ టిన్: కూర్పుల మధ్య తేడాలు
కొత్త పేజీ: కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ త... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox comics character |
|||
<!--Wikipedia:WikiProject Comics--> |
|||
| character_name = Tintin |
|||
| image = [[File:Tintin and Snowy.png]] |
|||
| imagesize = |
|||
| caption = Tintin and his dog [[Snowy (character)|Snowy]], by [[Hergé]] |
|||
| publisher = [[Casterman]] (Belgium) |
|||
| debut = ''[[Le Petit Vingtième]]'' (''[[Tintin in the Land of the Soviets]]'') (10 January 1929) |
|||
| creators = [[Hergé]] |
|||
}} |
|||
కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత మరియు చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు. |
కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత మరియు చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు. |
||
పంక్తి 4: | పంక్తి 15: | ||
==లంకెలు== |
==లంకెలు== |
||
http://en.wikipedia.org/wiki/Herg%C3%A9 |
*http://en.wikipedia.org/wiki/Herg%C3%A9 |
||
http://tintinadventures.tripod.com/ |
*http://tintinadventures.tripod.com/ |
||
[[వర్గం: పుస్తకాలు]] |
[[వర్గం: పుస్తకాలు]] |
10:37, 9 జనవరి 2013 నాటి కూర్పు
Tintin | |
---|---|
దస్త్రం:Tintin and Snowy.png | |
ప్రచురణ సమాచారం | |
ప్రచురణకర్త | Casterman (Belgium) |
ప్రధమ ప్రదర్శన | Le Petit Vingtième (Tintin in the Land of the Soviets) (10 January 1929) |
సృష్టించినవారు | Hergé |
కామిక్ పుస్తకాల ప్రపంచంలో పిల్లలు మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ తర్వాత అత్యంతగా ఇష్టపడేది టిన్ టిన్. ప్రముఖ బెల్జియన్ కామిక్ పుస్తకాల రచయిత మరియు చిత్రకారుడు జార్జెస్ ప్రాస్పర్ రెమి (1907-1983) ఈ పాత్రకు ప్రాణం పోశాడు. టిన్ టిన్ సాహసాలు సిరీస్ గా 23 బొమ్మల పుస్తకాలు చేశాడు.
టిన్ టిన్ ఒక తెలివైన రిపోర్టర్. ఇతడి సామార్ద్యాలు - పలు భాషలు మాట్లాడటం, నాలుగు చక్రాల వాహనాలను, ద్విచక్ర వాహనాలు విమానాలను, హెలీకాప్టర్లను, ట్యాంక్ లను నడుపడం; కొండలెక్కడం, అడవిలో వెళ్ళగలడం. ఇతని ముఖ్య స్నేహితులు కెప్టెన్ హెడాక్, ప్రొఫెసర్ క్యాలిక్యులస్, థాంసన్ మరియు ధామ్సన్. స్నోవీ అనే తెల్లటి కుక్క టిన్ టిన్ కు పంచప్రాణాలు. ఈ కుక్క టిన్ టిన్ సాహసాల్లో పాలుపంచుకుంటూవుంటుంది. టిన్ టిన్ 23 పుస్తకాల్లో ఏ పుస్తకంలోను ఇంటిపేరు ప్రస్తావన, వయసు ప్రస్తావన, కుటుంబీకుల ప్రస్తావన ఉండదు.