ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: pa:ਬਿਜਲਾਣੂ
చి r2.7.3) (బాటు: tl:Elektron వర్గాన్ని tl:Dagisikకి మార్చింది
పంక్తి 128: పంక్తి 128:
[[sw:Elektroni]]
[[sw:Elektroni]]
[[th:อิเล็กตรอน]]
[[th:อิเล็กตรอน]]
[[tl:Elektron]]
[[tl:Dagisik]]
[[tr:Elektron]]
[[tr:Elektron]]
[[tt:Электрон]]
[[tt:Электрон]]

05:40, 9 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఉపోద్ఘాతము

  • "ఎలక్ట్రాన్" అనునది పరమాణువు లో మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్య లలో తిరుగుతుంది.
  • ఇది ఋణావేశాన్ని కలిగి ఉంటుంది.
  • దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి లో 1836 వంతు ఉంటుంది.
  • తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది.
  • దీనిని 1897 లో జె.జె.ధామ్సన్ కనుగొన్నాడు.
  • ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ.
  • దీని ఆవేశము −1.602×10−19 కులూంబులు.


ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) ప్రోటాను గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.

ఇవీ చూడండి

బయటి లింకులు