అకోలా లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:अकोला लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 31: పంక్తి 31:
*[[అకోలా జిల్లా]]
*[[అకోలా జిల్లా]]
{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}
{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}



[[en:Akola (Lok Sabha constituency)]]
[[en:Akola (Lok Sabha constituency)]]
[[hi:अकोला लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:अकोला (लोकसभा मतदारसंघ)]]
[[mr:अकोला (लोकसभा मतदारसंघ)]]

14:52, 23 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అకోలా లోకసభ నియోజకవర్గం (Akola Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. మాజీ కేంద్ర మంత్రి వసంత్ సాఠే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన సంజయ్ ధోత్రే ఈ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

  1. అకోట్
  2. బాలాపూర్
  3. అకోలా (పశ్చిమ)
  4. అకోలా (తూర్పు)
  5. ముర్తిజాపూర్
  6. రిసోద్

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు

  • 1951: గోపాలరావు బాజీరావు ఖేడ్కర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1957: గోపాలరావు బాజీరావు ఖేడ్కర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1960 (ఉప ఎన్నిక): టి.ఎస్.పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962: మహమ్మద్ మొహిబ్బుల్ హక్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: కే.ఎం.హుస్సేన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: కే.ఎం.అస్ఘర్ హుస్సేన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1972 (ఉప ఎన్నిక): వసంత్ సాఠే (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: వసంత్ సాఠే (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: వైరాలే మధుసూధన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: వైరాలే మధుసూధన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 1991: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 1996: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 1998: ప్రకాష్ అంబేద్కర్ (బహుజన్ సమాజ్ పార్టీ)
  • 1999: ప్రకాష్ అంబేద్కర్ (బహుజన్ సమాజ్ పార్టీ)
  • 2004: సంజయ్ ధోత్రే (భారతీయ జనతా పార్టీ)
  • 2009: సంజయ్ ధోత్రే (భారతీయ జనతా పార్టీ)

2009 ఎన్నికలు

2009 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజయ్ ధోత్రే తన సమీప ప్రత్యర్థి బీబీఎంకు చెందిన ప్రకాష్ అంబేద్కర్‌పై 64,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సంజయ్‌కు 2,87,526 ఓట్లు రాగా, ప్రకాష్‌కు 2,22,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబాసాహెబ్‌కు 1,82,776 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి

మూస:మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు