పార్లమెంటు సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
==భారతదేశం==
==భారతదేశం==
భారతదేశంలో దిగువసభను ప్రజాసభ లేక [[లోక్ సభ]] అంటారు. లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నికోబడినవారు.
భారతదేశంలో దిగువసభను ప్రజాసభ లేక [[లోక్ సభ]] అంటారు. లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నికోబడినవారు.

ఎగువసభను [[రాజ్యసభ]] అంటారు. రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నేరుగా ప్రజలచే కాక పరోక్షంగా ఎన్నుకోబడతారు.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

12:15, 1 జూలై 2013 నాటి కూర్పు

పార్లమెంటుకు ఎన్నుకోబడిన సభ్యుడిని పార్లమెంటు సభ్యుడు అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా ఎంపి అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది, వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ బృందాలుగా ఉంటారు (పార్లమెంటరీ పార్టీలు అని కూడా అంటారు). వీరు ఏ రాజకీయపార్టీ తరపున ఎన్నుకోబడ్డారో అదే పార్టీతో ఉంటారు.

భారతదేశం

భారతదేశంలో దిగువసభను ప్రజాసభ లేక లోక్ సభ అంటారు. లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నికోబడినవారు.

ఎగువసభను రాజ్యసభ అంటారు. రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నేరుగా ప్రజలచే కాక పరోక్షంగా ఎన్నుకోబడతారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు