కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 126 interwiki links, now provided by Wikidata on d:q482 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. రవిగాంచని చోట కవి గాంచును.
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. రవిగాంచని చోట కవి గాంచును.
[[File:Kavi-Te.ogg]]

కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.
కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.



16:53, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు

కవిత్వము రాసేవాడు కవి. రవిగాంచని చోట కవి గాంచును. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు మరియు శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.

జంట కవులు

ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.

దిగంబర కవులు

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు మరియు 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ

చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కవి&oldid=893818" నుండి వెలికితీశారు