గొల్లభామ (కీటకం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''గొల్లభామ''' అనగా ఒక కీటకం. ఈ కీటకాలు 2400 పైన రకాలు మరియు 430 జాతుల...
(తేడా లేదు)

05:12, 23 అక్టోబరు 2013 నాటి కూర్పు

గొల్లభామ అనగా ఒక కీటకం. ఈ కీటకాలు 2400 పైన రకాలు మరియు 430 జాతులు, 15 కుటుంబాలతో ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ మరియు ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కువ రకాలు మాంటీడై (Mantidae) కుటుంబంలో ఉన్నాయి.