పేరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పేరుపాలెం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[మొగల్తూరు]] మండలానికి చెందిన గ్రామము
'''పేరుపాలెం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[మొగల్తూరు]] మండలానికి చెందిన గ్రామము

{{మొగల్తూరు మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]


పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.
పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.
పంక్తి 12: పంక్తి 8:


ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,840. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 6,548, మహిళల సంఖ్య 6,292, గ్రామంలో నివాసగ్రుహాలు 3,173 ఉన్నాయి.
==మూలాలు==
<references/>

{{మొగల్తూరు మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]

11:53, 26 నవంబరు 2013 నాటి కూర్పు

పేరుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెందిన గ్రామము

పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.

ఇక్కడి సాగరతీరం లో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు వేళాంకణ్నిమాత ఆలయం వున్నాయి.

ప్రతి కార్తీకమాసం లో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు.

ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,840. [1] ఇందులో పురుషుల సంఖ్య 6,548, మహిళల సంఖ్య 6,292, గ్రామంలో నివాసగ్రుహాలు 3,173 ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15