ప్రపంచ దోమల దినోత్సవం
Appearance
ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day) గా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.[1][2]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "World Mosquito Day 2010". Department for International Development. 20 August 2010. Archived from the original on 21 నవంబరు 2012. Retrieved 20 ఆగస్టు 2014.
- ↑ Namasthe Telangana (19 August 2021). "నేడు ప్రపంచ దోమల దినోత్సవం". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
బయటి లంకెలు
[మార్చు]- ప్రపంచ దోమల దినోత్సవం
- ప్రపంచ దోమల దినోత్సవం వార్తలు Archived 2012-10-31 at the Wayback Machine
- ప్రపంచ దోమల దినోత్సవం పై యునైటెడ్ కింగ్డమ్ లో తీసిన డాక్యుమెంటరీ
- ప్రపంచ దోమల దినోత్సవం పాటింపు
- ప్రపంచ దోమల దినోత్సవం సందర్భముగా దోమల గురించిన కొన్ని విశేశ వివరాలు
- పొలారిస్ ట్రావెల్ క్లినిక్ లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కొన్ని వైద్య సంబంధిత వివరాలు
- అంతర్జాతీయ దినోత్సవాల జాబితాలో ప్రపంచ దోమల దినోత్సవం పుట
- దోమలపై 114 సంవత్సరాల సమరం - ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ద గార్డియన్ పత్రికలో ప్రత్యేక కథనంద గార్డియన్