ఫిల్మ్ నగర్ (సినిమా)
స్వరూపం
ఫిల్మ్ నగర్ (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భరత్ పారేపల్లి |
---|---|
తారాగణం | బ్రహ్మానందం |
నిర్మాణ సంస్థ | శ్రీ కౌండిన్య ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఫిల్మ్ నగర్ 1999 ఏప్రిల్ 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కౌండిన్య ఫిల్మ్స్ పతాకం కింద బొంగు వినోబా గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ నందన్ దర్శకత్వం వహించాడు. బొంగు వెంకటేశ్వర గౌడ్ సమర్పించిన ఈ చిత్రానికి మధుసూదన్-శ్రీనివాస్ లు సంగీతాన్నందించారు. [1]
తారాగణం
[మార్చు]- శివాజీ
- జాకీ
- శ్రద్దా
- నీలం చౌహాన్
- గిరిబాబు
- బ్రహ్మానందం
- ఎం.ఎస్.నారాయణ
- తనికెళ్ళ భరణి
- దాసరి నారాయణరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- ఆర్ట్: సి.ఉపేందర్ రెడ్డి
- కొరియోగ్రఫీ: డి.కె.ఎస్.బాబు, నల్ల శ్రీను
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దూలం రమేష్
- కో డైరక్టర్: పిన్నమనేని శ్రీనివాసరావు
- ఫైట్స్: విజయ్
- ఎడిటర్: యం.రఘు
- రీ రికార్డింగ్ : రాజ్
- సంగీతం: మధుసూదన్ - శ్రీనివాస్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యం.వి.రఘు
- సహనిర్మాత: బొంగు మురళీధర గౌడ్
- నిర్మాత: బొంగు వినోబా గౌడ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ నందన్
మూలాలు
[మార్చు]- ↑ "Film Nagar (1999)". Indiancine.ma. Retrieved 2023-02-18.