Jump to content

బొమ్మూరు (రాజమండ్రి గ్రామీణ)

వికీపీడియా నుండి

బొమ్మూరు, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]ఇది రాజమండ్రి నగర పాలక సంస్థలో ఒక భాగంగా ఉంది.[2] గోదావరి ఆనకట్ట నిర్మాణకాలం (18547-51) మద్యకాలం లో సర్ ఆర్దర్ కాటన్ దొర బొమ్మూరు లో కొండమీద బంగళాలో నివసించారు.[ఆధారం చూపాలి]

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.
  2. "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". web.archive.org. 2016-03-04. Archived from the original on 2016-03-04. Retrieved 2021-06-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)