బోను
Jump to navigation
Jump to search
బోను అనగా జంతువులను లేదా వస్తువులను రక్షించడానికి ఉపయోగించే తీగలతో తయారుచేయబడిన పెట్టె. ఇంటిలోని చిలుక వంటి వాటికి ఉపయోగించే బోనుని పంజరం అంటాము.
పెంపుడు జంతువులను జంతుప్రదర్శనశాలలో ప్రమాదకరమైన జంతువులను పెద్దపెద్ద బోనులలో తాళాలు వేసి బంధిస్తారు. మనుషులను బంధించే జైలు కూడా ఒక విధమైన బోనులాంటిదే.
పాత కాలంలో ఇనప పెట్టెలు లేనివారు. ఇంట్లోని ముఖ్యమైన సామానులు బోను పెట్టెలో ఉంచుకొని, తాళం వేశేవారు.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |