భక్త శబరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్త శబరి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం శోభన్ బాబు,
నాగయ్య ,
పండరీబాయి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుఖీభవ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భక్త శబరి 1960 జూలై 15న విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, పండరీ బాయి లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శోభన్‌బాబు
  • పండరీబాయి
  • చిత్తూరు వి. నాగయ్య
  • హరనాథ్
  • జి. రామకృష్ణ
  • ఆర్.నాగేశ్వరరావు
  • రాజశ్రీ
  • మీనా కుమారి
  • రమాదేవి
  • లక్ష్మి కిరణం
  • ఎ.వి. సుబ్బారావు
  • ఎం.వి.ఎన్.
  • చారి
  • కోటేశ్వరరావు
  • మల్లాది సత్యనారాయణ
  • చదలవాడ కుటుంబరావు
  • బొడ్డపాటి
  • బి. పద్మనాభం
  • మోహన్‌దాస్
  • అల్లు రామలింగయ్య
  • ఎ.వి. సుబ్బారావు జూనియర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
  • స్టూడియో: సుఖిబవ
  • నిర్మాత: బి.ఆర్. నాయుడు;
  • ఛాయాగ్రాహకుడు: కె.వి.ఎస్. రెడ్డి, మాధవ్ బల్బులే;
  • ఎడిటర్:ఎం.ఎ/. పెరుమాళ్, శివరాజ్;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • గేయ రచయిత: పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కె. వద్దాది, మల్లాది రామకృష్ణ శాస్త్రి
  • అతిథి స్వరూపం: K.V.S. రెడ్డి
  • కథ: పాలగుమ్మీ పద్మరాజు;
  • సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
  • గాయకుడు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, సరోజిని, మల్లిక్ (సింగర్), రాధా జయలక్ష్మి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, బి. చలం;
  • డాన్స్ డైరెక్టర్: వెంపటి

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
1. ఓ వన్నె వన్నెల చిన్నారీ నీ మోము చూడ వేడుకా మల్లాది పెండ్యాల ఘంటసాల
2. రామా మనోమోహనా రారా మారనమ మల్లాది పెండ్యాల రాధా జయలక్ష్మి

3.ఏమి రామకథ శబరి శబరి ఏది మరియొక సారి, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం. పి. బి.శ్రీనివాస్

4.కూరిమి తమ్మునితో బంగారు బొమ్మఏమి రామకథ, రచన:దేవులపల్లి, గానం.పి.సుశీల

5.చల్లగ మమ్మెలు శబరి గంగమ్మ , రచన: వడ్డాది, గానం.మల్లిక్ బృందం

6.నిను చూచునందాక కన్నుల వెలుగొందేనా కన్నతండ్రి, రచన:దేవులపల్లి , గానం.పి.సుశీల

7 నీల మేఘశ్యామ రామ నీల మేఘశ్యామా, రచన: పాలగుమ్మి పద్మరాజు, గానం.పి బి శ్రీనివాస్, పి.సుశీల

8.పండిన దేహమందు పరిపక్వత చెందిన(పద్యం), రచన: పద్మారాజు, గానం.మల్లిక్

9.మారాలి మారాలి మన తీరులు నేరాలు మానాలి , రచన: వడ్డాది, గానం.పి.సుశీల , పి.బి.శ్రీనివాస్ బృందం

10.మోము చూడ వేడుక నీ గోము చూడ వేడుక, రచన: మల్లాది, గానం.ఘంటసాల.

11.రానైయున్నాడు శ్రీహరి రానైయున్నాడు, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం

12.ఆలుమగల మీర అన్యోన్యంగా నుండి (పద్యం), రచన:పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల

13.తల్లి నా అపరాధం ఏదైనా కద్దా(పద్యం) రచన:పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల

14.దుడుకుతనం కూడదు దుందుడుకుతనం కూడదు, రచన: వడ్డాది, గానం.కె.జమునా రాణి , పిఠాపురం నాగేశ్వరరావు

15.భవ తారక తారకనామా హరే అవనీతన యాదనా , రచన:పద్మరాజు, గానం.పి సుశీల , మల్లిక్

16.హూ...హు...హు... సాగిలి జోతలు నీకివే కాళికా జే జే, రచన: పాలగుమ్మి పద్మరాజు, గానం.పి.సుశీల బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Bhaktha Sabari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-02.

. 2 ఘంటసాల గళామ్రుతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భక్త_శబరి&oldid=4226433" నుండి వెలికితీశారు