భాగహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాగహారం అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. గుణకారానికి వ్యతిరేకమైనది. ': భాగహారం నేర్చుకోవాలంటే ముందుగా గుణకారం బాగా రావాలి. గుణకారంలో మరల మరల కూడుకొనే ఆవర్తన సంకలనము వస్తుంది. కాని భాగహారంలో మరల మరల తీసివేసే ఆవర్తన వ్యవకలనము వస్తుంది. గుణకారంలో గుణకారఫలితము అనగా సంఖ్యలను పెంచగా వచ్చిన ఫలితము పెరుగుతుంది. భాగహారంలో భాగహార ఫలితము అనగా భాగించగా వచ్చిన ఫలితము విలువ తగ్గుతుంది. భాగఫలము చిన్నదవుతుంది. అసలు దీనికి ముందుగా గుణకారంలో భాగంగా ఎక్కాలు బాగా రావాలి .ప్రధానంగా పిల్లలకు ఎక్కాలు నేర్పేటప్పుడు 1 ని 0 తో గుణించడంతో ఫ్రారంభించాలి ఆ తరువాత 1 ని 1తో,1ని 2తో గుణిస్తూ అలా 1ని 3తో ........ గుణిస్తూ నేర్పాలి. ఇలాగే 2వ ఎక్కము 2ను 0 తో గుణించాలి. ఇలాగే మిగతా ఎక్కాలు కూదా నేర్పాలి. ఉదాహరణకు 2*0=0 3*0=0 2*1=2 3*1=3 2*3=6 3*3=9 2*4=8 3*4=12 ఇలా మిగతా ఎక్కాలు కూడా నేర్పాలి. కృత్యము: దీనిని పరిశీలించండి ఇలా చిన్న భాగహారములతో మొదలుపెట్టాలి.

ముందుగా ఏ సంఖ్య చేతనైనా 0 ను భాగించాలి

1)0 (0

0
---- అనగా 1చేత 0 ను భాగించవచ్చు,
1)1 (0 
0
-----
1
1)1 (1
1
-----
0
1)2 (2
2
----
0 
అలాగే మిగతా సంఖ్యలచేత కూడా 0 ను భాగించవచ్చు.

అలాగే 2 వ ఎక్కము కూడా 

2)0 (0

0
----
0

2)1 (0

0
-----
1

2)2 (1
2
------
0
2)3 (1
2
----
1
2)4 (2
4
----
0
2)5 (2
4
--------
1 ఈ విధంగా 9 వ అంకె వరకు భాగించాలి

మిగతా అంకెలతో కూడా ఇలాగే నేర్పించాలి దీనివలన 0 ను భాగించడం నేర్చుకుంటారు. ఇంకా భాగహారం గురించి నేర్చుకోవాలి.

'c ని b చేత హెచ్చవేస్తే a వస్తుంది అనేది రాతపూర్వకంగా b విలువ ౦ కాకుండా ఉంటే, a ని b చేత భాగిస్తే c వస్తుంది. దీన్నే రాతపూర్వకంగా

పై ఉదాహరణలో a ని విభాజకమనీ, b ని భాజకమనీ c ని భాగఫలమనీ అంటారు. ఉదాహరణకు,

ఎందుకంటే

.
ప్రాథమిక గణిత ప్రక్రియలు
కూడిక తీసివేత గుణకారం భాగహారం
+ × ÷
"https://te.wikipedia.org/w/index.php?title=భాగహారం&oldid=2951481" నుండి వెలికితీశారు