భావన బల్సావర్
Jump to navigation
Jump to search
భావన బాల్సవర్ | |
---|---|
జననం | |
విద్య | ఎస్.ఎన్.డి.టి. కళాశాల |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కరణ్ షా (m. 2002) |
తల్లిదండ్రులు | డిఎం బల్సావర్ (తండ్రి) శుభా ఖోటే (తల్లి) |
భావనా బల్సావర్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.[1] 2010లో వచ్చిన గుతుర్ గు అనే సిరీస్ లో నటించింది.[2][3]
జననం, విద్య
[మార్చు]భావన 1975 అక్టోబరు 21న డిఎం బల్సావర్ - హిందీ సినీ నటి శుభా ఖోటే దంపతులకు మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. భావనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వీరిలో అశ్విన్ బల్సావర్ సౌండ్ రికార్డిస్ట్.[4] భావన ఆర్య విద్యా మందిర్ పూర్వ విద్యార్థి, 10వ తరగతిలో ఐసిఎస్ఈ టాపర్ గా నిలిచింది.[5] ఆమె ఎస్.ఎన్.డి.టి. కళాశాల నుండి డ్రెస్ డిజైనింగ్, ఫ్యాషన్ కోఆర్డినేషన్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2002లో సినీ నటుడు కరణ్ షాతో భావన వివాహం జరిగింది.[6][7] భావన తాత, నందూ ఖోటే ప్రముఖ రంగస్థల నటుడు, మూకీ సినిమాల్లో నటించాడు, వీరి కోడలు నటి దుర్గా ఖోటే.[8] ఆమె నటుడు విజు ఖోటే మేనకోడలు.
సినిమాలు
[మార్చు]- ధూమ్ దడక్క (అంగూరి)
- సుఖీ సంసారచీ 12 సూత్రే
- ఆమ్చ్య సార్ఖే ఆమ్హిచ్ (శుభంగి)
టెలివిజన్
[మార్చు]- ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ (2003) (సరస్వతి/సారు)
- దేఖ్ భాయ్ దేఖ్ (సునీతా దీవాన్) (1993)
- జబాన్ సంభాల్కే (Ms. విజయ) (1993)
- నో ప్రాబ్లమ్ (1993)
- తెహ్కికాత్ (1994)
- కరంచంద్
- ఇధర్ ఉధర్ (కేటీ)
- అస్మాన్ సే ఆగే
- ఓ డాడీ
- అస్కాన్షా
- మృత్యూ
- అతీత్
- జానే మేరా జిగర్ కిదర్ గయా జీ (1996–1997)
- ఓ డాడీ (1996)
- హమ్ ఆప్కే హై వో (1997)
- డ్యామ్ డామా డ్యామ్ (1998)
- హేరా ఫేరి (1999)
- జుగల్ బందీ
- హమ్ సబ్ బరాతీ (2004)
- గుటూరు గు (2010–2012)
- అదాలత్ (2010)
- లఖోన్ మే ఏక్ (2012) [9]
- గుటర్ గు 2 (2012–2013)
- సత్రంగీ ససురల్ (2014–2016)
- గుటర్ గు 3 (2014)
- బేలన్ వలీ బహు (2018)
- గుడియా హమారీ సభి పె భారీ (2020)
- గూఢచారి బహు (2022)
నాటకం
[మార్చు]- అంధాయుగ్
మూలాలు
[మార్చు]- ↑ "Bhavana Balsavar". Gomolo. Archived from the original on 2017-02-02. Retrieved 2022-12-06.
- ↑ "Fans love Gutur Gu cast". The Times of India. 12 March 2011. Archived from the original on 11 April 2013.
- ↑ "Hush: Gutur Gu, India's first silent comedy show, goes on air from March 5". The Indian Express. 7 March 2010.
- ↑ "Shubha Khote – Memories". cineplot.com. Retrieved 2022-12-06.
- ↑ "'Comedy is about timing, not buffoonery' : with Bhavana Balsaver". Indian Television Dot Com. 2 August 2005. Retrieved 2022-12-06.
- ↑ Shobha Khote with daughter Bhavna Balsaver during 'SAB Ke Anokhe Awards' The Times of India, 26 June 2012.
- ↑ "An Interview with Bhavana Balsaver". indiantelevision.com. 2 August 2005. Retrieved 2022-12-06.
- ↑ The Forgotten Bollywood bhai-behan Brigade Bollywood Hungama, 9 August 2006.
- ↑ "Bhavna Balsavar,Rahul Vohra & Rajesh Jais in Lakhon Mein Ek". The Times of India. 11 September 2012. Archived from the original on 23 October 2012.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భావన బల్సావర్ పేజీ
- భావన బల్సావర్ బాలీవుడ్ హంగామా లో భావన బల్సావర్ వివరాలు