భేదాభేద
Jump to navigation
Jump to search
భేదాభేద వేదాంతము వేదాంతము లో ఒక దర్శనము.
శబ్దవ్యుత్పత్తి
[మార్చు]భేదాభేద (Devanagari: भेदाभेद) దీని సంస్కృత అర్థం "భేదం, అభేధం".[1]
తత్వం
[మార్చు]అన్ని భేదాభేద శాఖలు జీవాత్మ బ్రహ్మము నుండి భేదం, అభేదం అని నమ్ముతాయి. భేదాభేద మిగిలిన రెండు ముఖ్య వేదాంత శాఖల భావాలను పునరుద్దరింస్తుంది. అద్వైత వేదాంతము ప్రకారము ఆత్మకు బ్రహ్మమునకు వ్యత్యాసము లేదు. ద్వైత శాఖ భావం ప్రకారం ఆత్మకు బ్రహ్మమునకు పూర్తి వ్యత్యాసం. బదరాయనుడి బ్రహ్మ సూత్రం (c. 4th century CE) కూడా భేదాభేద భావన నుండే వ్రాసి ఉండవచ్చు.
భేదాభేద శాఖ లో ప్రతి ఆలోచనాపరుడికీ "భేదం", "అభేదం" అనే పదాలకు తమ యొక్క సొంత అవగాహన ఉంది. భేదాభేద భావాలను బదరాయుని బ్రహ్మసూత్రాలు (c. 4th century CE) వంటి పురాతన గ్రంథాల నుండి గుర్తించవచ్చు.
ప్రభావం
[మార్చు]భేదాభేద భావనలు మధ్యయుగ భక్తి భావనల మీద అపారమైన ప్రభావం చూపించాయి.
- రామానుజాచార్యుడు (11వ శతాబ్దం), శ్రీ వైష్ణవాన్ని ముందుకి నడిపించారు
- నింబార్కుడు (13వ శతాబ్దము), ద్వైతద్వైతం ని స్థాపించారు.
- వల్లభాచార్యుడు (1479-1531), సుధ్దాద్వైతాన్ని స్థాపించారు,, పుష్టిమార్గాన్ని స్థాపించారు.
చివరి సూచికలు
[మార్చు]- ↑ "Bhedabheda Vedanta". Internet Encyclopedia of Philosophy. Archived from the original on 2015-02-18. Retrieved 2015-02-04.