మమకారం
Jump to navigation
Jump to search
మమకారం (1963 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
తారాగణం | సావిత్రి, శివాజీ గణేశన్, ఎస్.వి.రంగారావు |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | ఎ.వేణుగోపాల్ |
నిర్మాణ సంస్థ | ప్రసూనా పిక్చర్స్ |
భాష | తెలుగు |
మమకారం 1963 మార్చి 2 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఆత్రేయ కథకు, మహారదీ ,మాటలు వ్రాయగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్
- ఎస్.వి.రంగారావు
- చిత్తూరు నాగయ్య
- మన్నవ బాలయ్య
- టి.ఆర్.రామచంద్రన్
- సావిత్రి
- సుందరీబాయి
- శాంతి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: ఆత్రేయ
- మాటలు: మహారథి
- పాటలు: వేణుగోపాల్
- సంగీతం: ఘంటసాల
- ఛాయాగ్రహణం: బి.రామస్వామి
- కూర్పు: బి.కందస్వామి
- దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
- నిర్మాత: కొడాలి అచ్యుతవర్ధన్ రావు
పాటలు
[మార్చు]- ఓటు వేయండి... కాకాలుపట్టలేము గ్యాసేది కొట్టలేము - రాఘవులు, కె. రాణి బృందం
- కన్నుల కలవరం కంటినే చిన్నారి కారణం ఏమిటో - పిఠాపురం, జిక్కి
- కన్నతండ్రి హృదిలో నేడు కోపమేలరా తనయా - పి.లీల
- కలతలు మరచి కష్టం చేద్దాం కపటము కల్లలు వదలండి - ఘంటసాల బృందం
- ఘల్లున గజ్జల గంతులువేసే కన్నియ ఆటలు సుందరమే - పి.సుశీల
- నేడు మనకానందమైన పర్వము మెట్టినింట మెరిసె - జిక్కి, ఎస్.జానకి బృందం
- మధురం మధురం మన ప్రణయం మదిలో రేగెను - ఘంటసాల, పి.సుశీల
- మదిలో మెదిలే పెళ్ళికొడుకు నెన్నుకో వలచి పెళ్ళాడి - జిక్కి, ఎస్.జానకి బృందం