అక్షాంశ రేఖాంశాలు: 16°33′N 80°48′E / 16.55°N 80.80°E / 16.55; 80.80

మర్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్లపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మర్లపాలెం is located in Andhra Pradesh
మర్లపాలెం
మర్లపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°33′N 80°48′E / 16.55°N 80.80°E / 16.55; 80.80
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521101
ఎస్.టి.డి కోడ్

మర్లపాలెం, కృష్ణా జిల్లా, గన్నవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి వ్యయసాయం, /సాగునీటి సౌకర్యం

[మార్చు]

మర్ల చెరువు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం గన్నవరం గ్రామానికి ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

శ్రీ కోదండరామాలయం

[మార్చు]

శ్రీ గౌరమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

మర్లపాలెం గ్రామం నుండి తెంపల్లె వెళ్ళు రహదారిపై ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పాలపొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [1]

శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

మూలాలు

[మార్చు]