మానవ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానవ నాయక్
మానవ నాయక్
మానవ నాయక్
జననం (1983-09-08) 1983 సెప్టెంబరు 8 (వయసు 40)
వృత్తినటి
జీవిత భాగస్వామి
సుశాంత్ తుంగారే
(m. 2017)
[1]

మానవ నాయక్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, దర్శకురాలు. స్టార్ వన్ టీవీ షో స్పెషల్ స్క్వాడ్‌తో కెరీర్ ప్రారంభించిన మానవ నాయక్, అనేక మరాఠీ సినిమాలు, నాటకాలు, హిందీ టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.[2] తీన్ బహురానియన్, బా బహూ ఔర్ బేబీ,[2] మరాఠీ, హిందీ సినిమాలలో నటిగా పనిచేస్తూ, పోర్ బజార్‌అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారింది.[3]

జననం[మార్చు]

మానవ నాయక్ 1983, సెప్టెంబరు 8న మహారాష్ట్ర, ముంబై నగరంలో జన్మించింది.

నటించినవి[మార్చు]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పేరు భాష పాత్ర
1999-2001 అభల్మాయ మరాఠీ అనుష్క
2002 ఖిచ్డీ హిందీ సగుణ
2005 స్పెషల్ స్క్వాడ్ హిందీ నేహా నాయర్
2005 బా బహూ ఔర్ బేబీ హిందీ డింపుల్ అనీష్ కోటక్ (నీ ఠక్కర్)
2007 తీన్ బహురానియన్ హిందీ మంజీత్ ఘీవాలా
2013-14 తుజా మజా జమేనా మరాఠీ మానవా

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు భాష పాత్ర
2008 జోధా అక్బర్ హిందీ నీలాక్షి
2010 క్షణభర్ విశ్రాంతి మరాఠీ నేహా
2011 ఫక్త్ లధ్ మ్హానా మరాఠీ వెస్టిండీస్ స్నేహితురాలు
2012 దమ్ అసెల్ టార్ మరాఠీ సోనాల్ [4]
2012 నో ఎంట్రీ పుధే ధోకా ఆహే మరాఠీ సంజన
2014 పోర్ బజార్ మరాఠీ దర్శకుడు
2015 ధించక్ ఎంటర్‌ప్రైజ్
2019 స్పెషల్ డిష్ మరాఠీ నందిని మరాఠే[5]
2015 శాసన్ మరాఠీ ఇంద్రాయణి
2016 పిండదన్[6] మరాఠీ రూహి
2016 జౌంద్య నా బాలాసాహెబ్ మరాఠీ ఊర్మి

నాటకరంగం[మార్చు]

సంవత్సరం నాటకం పేరు భాష పాత్ర
2011 హమీదాబాయిచి కోఠి మరాఠీ శబ్బో
2012 ఆల్ ది బెస్ట్ (సంగీతం) మరాఠీ మోహిని
2018 హామ్లెట్ మరాఠీ ఒఫెలియా

మూలాలు[మార్చు]

  1. "Actress 'Manava Naik' is now Married to Producer 'Sushant Tungare' - MarathiCineyug.com - Marathi Movie News - TV Serials - Theatre". marathicineyug.com.
  2. 2.0 2.1 "I am quite versatile: Manava Naik". The Times of India. 1 November 2007. Archived from the original on 20 July 2013. Retrieved 2022-07-31.
  3. "Actress Manava Naik turns director". 27 June 2014.
  4. "Dum Asel Tar Marathi Movie Story,Cast,Photos,Review". Marathi Stars. 17 September 2012.
  5. "Dhinchak Enterprise (2015)". Marathi Stars. 10 June 2015.
  6. "Pindadaan Review: As bad as it can get!". Marathi Stars. 20 June 2016.

బయటి లింకులు[మార్చు]