మూస:Updatedone
Appearance
వాడుక
[మార్చు]వ్యాసం పేజీలో కాలదోషం పట్టిన సమాచారం స్థానే కొత్త సమాచారాన్ని చేర్చి, తాజాకరించినపుడు సంబంధిత చర్చ పేజీలో ఈ మూసను చేర్చాలి. తద్వారా ఆ వ్యాసాన్ని ఎప్పుడు తాజాకరించారో తెలుస్తుంది. పాత సమాచారాన్ని మార్చకుండా, వ్యాస విస్తరణలో భాగంగా కొత్త సమాచారాన్ని చేర్చినపుడు, ఈ మూసను చేర్చరాదు.
గమనికలు
[మార్చు]- మూసలో పరామితులేమీ లేవు.
- మూసను చేర్చినపుడు, తాజాకరించిన తేదీని ఇవ్వనక్కరలేదు, ఆటోమాటిగ్గా మూసను చేర్చిన రోజునే తాజాకరించిన రోజుగా తీసుకుంటుంది.
- మూసను "చర్చ:" పేరుబరిలో (వ్యాసపు చర్చ పేజీలో) మాత్రమే చేర్చాలి. మరే పేరుబరిలోనూ ఇది పనిచేయదు.