మృణాల్ దుసానిస్
మృణాల్ దుసానిస్ | |
---|---|
జననం | [1] | 1988 జూన్ 20
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మజియా ప్రియాలా ప్రీత్ కలేనా టు తిథే మీ సుఖాచ్యా సారిని హే మన్ బవారే |
జీవిత భాగస్వామి | నీరజ్ మోర్ (m. 2016) |
పిల్లలు | 1 |
మృణాల్ దుసానిస్ మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి.[3] మరాఠీ టెలివిజన్ కార్యక్రమాలలో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[4][5]
జననం, విద్య
[మార్చు]మృణాల్ 1988, జూన్ 20న మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో జన్మించింది. మరాఠా ఉన్నత పాఠశాల నుండి పాఠశాల విద్యను, నాసిక్‌లోని హెచ్.పి.టి. కళాశాల కళాశాలలో కళాశాల విద్యను చదివింది. జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2016లో మృణాల్ కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీరజ్ మోర్‌తో వివాహం జరిగింది.[6][7][8] వారికి 2020 మార్చిలో ఒక పాప జన్మించింది.[9]
నటనారంగం
[మార్చు]ఏక్తా కపూర్ నిర్మించిన మజియా ప్రియాలా ప్రీత్ కలేనా సీరియల్ ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది.[10] తర్వాత జీ మరాఠీలో వచ్చిన టు తిథే మీ సీరియల్, 2015లో కలర్స్ మరాఠీలో ప్రసారమైన అస్సా ససర్ సురేఖ్ బాయి సీరియల్‌లో,[11] 2018లో సుఖాచ్యా సారిని హే మన్ బవారే సీరియల్‌లో అనుశ్రీగా నటించింది.[12]
నటించినవి
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2010–2011 | మజియా ప్రియల ప్రీత్ కలేనా | షమిక పెండ్సే | జీ మరాఠీ | |
2011 | ఏక పేక్ష ఏక్ – అప్సర ఆలీ | పోటీదారు | జీ మరాఠీ | [13] |
2011–2012 | ఆమ్హి సారే ఖవయ్యే | హోస్ట్ | జీ మరాఠీ | [14] |
2012–2014 | తూ తిథే నాకు | మంజీరి ముధోల్కర్ | జీ మరాఠీ | [15] |
2012 | హప్తా బ్యాండ్ | అతిథి పాత్ర | జీ మరాఠీ | [16] |
2014 | రిమోట్ మజా | హోస్ట్ | ఏబిపి మజా | [17] |
2015–2017 | అస్సా ససర్ సురేఖ్ బాయి! | జుయ్ | కలర్స్ మరాఠీ | [18] |
2018–2020 | సుఖాచ్యా సారిని హే మాన్ బవారే | అనుశ్రీ తత్వవాడి | కలర్స్ మరాఠీ | [19] |
సంవత్సరం | సినిమా | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2013 | శ్రీమంత్ దామోదర్ పంత్ | సుమన్ | [20] |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరాలు | అవార్డులు | విభాగం | సీరియల్ | ఫలితం |
---|---|---|---|---|
2010 | జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు | ఉత్తమ నటి | మజియా ప్రియల ప్రీత్ కలేనా | ప్రతిపాదించబడింది |
ఉత్తమ జంట (షమిక-అభిజీత్‌గా) | గెలుపు | |||
ఉత్తమ మహిళా అరంగేట్రం | ||||
2012 | జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు | ఉత్తమ నటి | తూ తిథే నాకు | |
ఉత్తమ కోడలు | ||||
ఉత్తమ జంట (మంజిరి-సత్యజీత్‌గా) | ప్రతిపాదించబడింది | |||
2013 | జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు | ఉత్తమ కోడలు | గెలుపు | |
ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ జంట (మంజిరి-సత్యజీత్‌గా) | ||||
2019 | కలర్స్ మరాఠీ అవార్డులు | ఉత్తమ కోడలు | సుఖాచ్యా సారిని హే మన్ బవారే | |
ఉత్తమ నటి | గెలుపు | |||
ఉత్తమ జంట (అను-సిద్ధార్థ్‌గా) |
మూలాలు
[మార్చు]- ↑ "Mrunal Dusanis's birthday on 20 June". Divya Marathi. 2017-06-20. Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Mrunal Dusanis enjoying married life". Divya Marathi. 2018-06-24. Retrieved 2022-12-17.
- ↑ "Mrunal Dusanis has discovered many new things in lockdown – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
- ↑ "फोटोत दिसणाऱ्या 'या' चिमुरडीला ओळखले का ? आज आहे सर्वात लोकप्रिय अभिनेत्री". Lokmat. Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Here's why Mrunal Dusanis is on cloud 9 – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
- ↑ "Mrunal Dusanis - Take a look at the real-life partners of Marathi TV actresses". The Times of India. Retrieved 2021-02-16.
- ↑ "अभिनेत्री मृणाल दुसानिस लग्नाच्या बेडीत". 24taas.com. 2016-02-28. Retrieved 2022-12-17.
- ↑ "Mrunal Dusanis and Neeraj More Tied In Nuptial Knot". MegaMarathi.Com. Archived from the original on 2021-08-05. Retrieved 2022-12-17.
- ↑ "Mrunal Dusanis blessed with a baby girl - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-07.
- ↑ "Maziya Priyala Preet Kalena". balajitelefilms.com. Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Mrunal Dusanis exit from tha Assa Sasar Surekh Bai". Divya Marathi. 2017-08-12. Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'ही' अभिनेत्री करतेय छोट्या पडद्यावर 'कमबॅक'!". Maharashtra Times. Retrieved 2022-12-17.
- ↑ "Eka Peksha Ek Apsara Aali March 03 '11 - Mrunal Dusanis", YouTube (in ఇంగ్లీష్), retrieved 2022-12-17
- ↑ "Aamhi Saare Khavayye | Marathi Food Show | Dec. 06 '11 | Part - 1 | Zee Marathi TV Serials", YouTube (in ఇంగ్లీష్), retrieved 2022-12-17
- ↑ "Mrunal Dusanis's Tu Tithe Mee to go off air – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hapta Bandh | Marathi Game Show | Full Episode 25 – 17th October 2012 | Zee Marathi TV Serials – YouTube". YouTube. Retrieved 2022-12-17.
- ↑ "Remote Majha News: Latest News and Updates on Remote Majha at News18". News18 (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-30. Retrieved 2022-12-17.
- ↑ "५०० भाग सुरेख बाई..." Loksatta. 2017-02-09. Retrieved 2022-12-17.
- ↑ "'सुखाच्या सरींनी हे मन बावरे'... अनु देणार सिध्दार्थला खास सरप्राइज!". [Maharashtra Times. Retrieved 2022-12-17.
- ↑ "Shrimant Damodar Pant Marathi Movie Cast,Story,Photos,Official Promo". Marathi Stars. Retrieved 2022-12-17.
{{cite web}}
: CS1 maint: url-status (link)