Jump to content

మృణ్మయీ దేశ్‌పాండే

వికీపీడియా నుండి
మృణ్మయీ దేశ్‌పాండే
మృణ్మయీ దేశ్‌పాండే
జననం (1988-05-29) 1988 మే 29 (వయసు 36)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
స్వప్నిల్ రావు
(m. 2016)
బంధువులుగౌతమి దేశ్‌పాండే (సోదరి)[2]

మృణ్మయీ దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. బాలీవుడ్, మరాఠీ సినిమాలల టీవీ సీరియల్స్‌లో నటించింది. డ్యాన్సర్, యాంకర్. మృణ్మయీ తొలిసారిగా నటించిన అగ్నిహోత్ర అనే సీరియల్ స్టార్ ప్రవాహ్ లో ప్రసారం చేయబడింది.

జననం, విద్య

[మార్చు]

మృణ్మయి 1988, మే 29న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది. పూణేలోని రేణుకా స్వరూప్ హైస్కూల్, సర్ పరశురాంభౌ కళాశాలలో చదివింది.[3][4]

నటనారంగం

[మార్చు]

2008లో వచ్చిన హమ్నే జీనా సీఖ్ లియా అనే హిందీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5][6] జీ మరాఠీ వచ్చిన కుంకు సీరియల్ లో నటించి పేరు పొందింది.[7] కామెడీచి బుల్లెట్ ట్రైన్‌లో యాంకర్‌గా (కలర్స్ మరాఠీ) పనిచేసింది. జీ మరాఠీలో వచ్చిన స రేగా మ ప లిటిల్ చాంప్స్ 2021లో యాంకర్‌గా పనిచేసింది. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ముంబై డైరీలలో సహాయ నటిగా చేసింది.[8][9]

నటించినవి

[మార్చు]

నటిగా

[మార్చు]
సంవత్సరం పేరు భాష మూలాలు
2007 ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ దండేకర్ కూతురు మరాఠీ
2008 హమ్నే జీనా సీఖ్ లియా పరి హిందీ
2009 ఏక్ కప్ ఛాయా వాసంతి సావంత్ మరాఠీ
2012 మోకాలా శ్వాస్ కుసుమ్ జగ్తాప్
సంశయ్ కల్లోల్ - నాట్యంచ గద్బద్గుండ శ్రావణి
2013 ధామ్ ధూమ్
నవరా మఝా భావ్రా
ఆంధాలి కోషింబీర్ రాధిక
2014 పూణే వయా బీహార్ తారా యాదవ్
సతా లోటా పన్ సగ్లా ఖోటా వాసంతి
మమచ్య గవాలా జాఓ యా తేజు
2015 స్లామ్‌బుక్ అపర్ణ
కత్యార్ కల్జత్ ఘుసాలీ ఉమ, పండిట్‌జీ కూతురు
2016 గుల్మోహోర్
నటసామ్రాట్ విద్యా గణపత్ బెల్వాల్కర్
అనురాగ్ సౌమ్య
2017 ధ్యానిమణి అపర్ణ
బేభాన్
2018 ఫర్జాంద్ కేసర్ (గూఢచారి)
బొగ్డా తేజస్విని అలియాస్ తేజు
ఏక్ రాధా ఏక్ మీరా మనస్వి
షికారి ఫుల్వా గులాబ్రావ్ ఫూల్సుందర్
2019 భాయ్: వ్యక్తి కి వల్లీ సుందరి
15 ఆగస్టు జుయ్
ఫత్తేషికాస్ట్ కేసర్ (గూఢచారి)
మిస్ యు మిస్టర్ కావేరి
2021 కార్ఖానిసంచి వారి
ది పవర్ రత్న ఠాకూర్ హిందీ
2022 మనచే శ్లోక్ మరాఠీ
షేర్ శివరాజ్ కేసర్
చంద్రముఖి డాలీ దేశ్‌మనే

దర్శకురాలిగా

[మార్చు]
సంవత్సరం పేరు భాష మూలాలు
2020 మన్ ఫకీరా మరాఠీ
2021 మనచే శ్లోక్ మరాఠీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ మూలాలు
2007 అగ్నిహోత్రం సాయి నక్షత్ర ప్రవాహ
2009-2012 కుంకు జాంకి జీ మరాఠీ [10]
2019 యువ గాయకుడు ఏక్ నంబర్ యాంకర్ జీ యువ [11]
2021 స రే గ మ ప మరాఠీ లిటిల్ చాంప్స్ యాంకర్ జీ మరాఠీ
2022 బ్యాండ్ బాజా వరత్ హోస్ట్ జీ మరాఠీ [12]

నాటకరంగం

[మార్చు]
సంవత్సరం నాటకం పాత్ర భాష మూలాలు
2015 ఎ ఫెయిర్ డీల్ (అ-ఫెఅర్ డీల్) మరాఠీ [13]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర దర్శకుడు Ref.
2021 సోప్ప నాస్తా కహీ TBA మయూరేష్ జోషి [14]
2021 ముంబై డైరీస్ 26/11 డా. సుజాత అజవాలే నిఖిల్ అద్వానీ [15]

మూలాలు

[మార్చు]
  1. "In B'day Special Video, Mrunmayee Deshpande's Little Sister Calls Her 'Precious'". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-06-09.
  2. "Mrunmayee and Gautami Deshpande give major sister goals as they strike a pose for an adorable selfie". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  3. "Actress Mrunmayee Deshpande vists her alma mater; relives memories with students". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  4. "Actress Mrunmayee Deshpande visits her college after 12 years". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  5. "Humne Jeena Seekh Liya". imdb.com.
  6. "Humne Jeena Seekh Liya". airtelxstream.in.
  7. "Zee Marathi Awards – 2010, held recently with a grand bash!". zee.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  8. "Comedychi Bullet Train completes 325 episodes". timesofimdia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  9. "Sonalee's Apasara Aali moment". timesofimdia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  10. "kunku". zee5.com.
  11. "Actress Mrunmayee Deshpande to host 'Yuva Singer Ek Number". The Times of India. Retrieved 2022-12-11.
  12. "Mrunmayee Deshpande to host new show Band Baja Varat Celebrity Che Lagna Jorat - Times of India". The Times of India.
  13. "डील' आजच्या पिढीशी!". Maharashtratimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  14. "या नव्या वेबसिरीजच्या निमित्ताने अभिजीत, मृण्मयी, शशांक झळकणार एकत्र". peepingmoon.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  15. "Mumbai Diaries 26/11 trailer out. Amazon series shows doctors' struggle during attack". India Today (in ఇంగ్లీష్). 26 August 2021. Retrieved 2022-12-11.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]