రణరంగం
స్వరూపం
రణరంగం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గిరిబాబు |
---|---|
తారాగణం | భానుచందర్ , సుమలత , భానుచందర్ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ బ్రమరాంబికా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
రణరంగం 1985 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బ్రమరాంబిక ఫిల్మ్స్ పతాకం కింద కోగంటి కేశవరావు నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. భాను చందర్, గిరిబాబు, సుమలతలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఇది దర్శకునిగా గిరిబాబు మొదటి సినిమా.
తారాగణం
[మార్చు]- భానుచందర్,
- గిరిబాబు,
- సుమలత,
- కైకాల సత్యనారాయణ,
- జయమాలిని,
- సిల్క్ స్మిత,
- నిర్మల,
- జయ వాణి,
- రమణ మూర్తి,
- త్యాగరాజు,
- చలపతిరావు,
- నర్రా వెంకటేశ్వరరావు,
- సురేంద్ర,
- జగ్గారావు,
- ఆనంద్ మోహన్,
- రామదాసు,
- సిలోన్ మనోహర్,
- రాంబాబు,
- వీరమాచనేని ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ప్లే: గిరిబాబు
- సంభాషణలు: అప్పలాచార్య
- సాహిత్యం: గోపి, రాజశ్రీ
- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: విజయ్
- ఎడిటింగ్: వీరప్ప
- కళ: రంగారావు
- విన్యాసాలు: రాజు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అప్పారావు
- నిర్మాత: కోగంటి కేశవరావు
- దర్శకుడు: గిరి బాబు
- బ్యానర్: శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ "Ranarangam (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.