Jump to content

రాజమండ్రి విమానాశ్రయం

అక్షాంశ రేఖాంశాలు: 17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833
వికీపీడియా నుండి
రాజమండ్రి విమానాశ్రయము
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా రవాణా
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ
సేవలురాజమండ్రి , తూర్పు గోదావరి జిల్లా
ప్రదేశంరాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
ఎత్తు AMSL151 ft / 46 m
అక్షాంశరేఖాంశాలు17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833
వెబ్‌సైటుhttps://www.aai.aero/en/airports/rajahmundry
పటం
రాజమండ్రి విమానాశ్రయం is located in ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి విమానాశ్రయం
రాజమండ్రి విమానాశ్రయం is located in India
రాజమండ్రి విమానాశ్రయం
రాజమండ్రి విమానాశ్రయము ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
05/23 10,384 3,165 తారు రోడ్డు

రాజమండ్రి విమానాశ్రయం రాజమహేంద్రవరం నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని మధురపూడి వద్ద ఉన్నది.

చరిత్ర

[మార్చు]

ఈ విమానాశ్రయ నిర్మాణంబ్రిటీషు వారి హయాములో 1218.88 ఎకరాల విస్తీర్ణంలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి వాయుదూత్ విమానాలు నడపబడేవి.[1]

రాజమండ్రి విమానాశ్రయం వైమానిక దృశ్యం

విమానసేవలు

[మార్చు]

ఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు విమానయానసేవలు అందచేస్తున్నాయి.

ప్రతిపాదనలు

[మార్చు]

ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది[2].

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "VIF Airways Profile on India Infoline". Archived from the original on 2013-12-04. Retrieved 2014-11-26.
  2. http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece

బయటి లంకెలు

[మార్చు]