రాణి రంగమ్మ
స్వరూపం
రాణి రంగమ్మ (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఆర్.సుందరం |
---|---|
తారాగణం | సావిత్రి, ఎం.ఎన్. రాజం, జెమినీ గణేషన్, అంగముత్తు, తంగవేలు, రావు బాలసరస్వతి |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి |
గీతరచన | శ్రీ శ్రీ |
భాష | తెలుగు |
రాణి రంగమ్మ 1957 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] టి ఆర్ సుందరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రి, జెమినీ,గణేషన్, ఎం.ఎన్, రాజం, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
తారాగణం
[మార్చు]సావిత్రి
జెమినీ గణేషన్
రావు బాలసరస్వతి దేవి
తంగవేలు
ఎం.ఎన్
రాజం
అంగముత్తు
తంగవేలు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: టి.ఆర్.సుందరం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ: మాడరన్ థియేటర్స్
సాహిత్యం:ఆరుద్ర, శ్రీ, శ్రీ
నేపథ్య గానం: పిఠాపురం, రావు బాలసరస్వతి దేవి,శిష్ట్లా జానకి, పి.బి.శ్రీనివాస్ , టీ.సత్యవతి,స్వర్ణలత
విడుదల:26:01:1957.
పాటలు
[మార్చు]- ఆకాశ వీధిలో అనురాగ జలధిలో కలలజాలాలు పన్ననేల -
- ఓరాచూపు కన్నంత ఒళ్ళు ఒళ్ళంతా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- కలలు తరించు విభావరిలో కమ్మ తెమ్మెర వీచినదే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- చల్లి వేయండి డబ్బులు చల్లివేయండి నా తళుకును చూస్తూ - టి. సత్యవతి బృందం
- జనక జనక జింజనకడి ...శత్రువైన కాని - పిఠాపురం,స్వర్ణలత బృందం
- జయం నొసగు దేవతా శుభనొసగు దేవతా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- నాటిరోజు ఏల రాదు కోరుకోనినా శోభతోను గోముతీరు - ఆర్. బాలసరస్వతి దేవి
- మనపై శపించే దైవం ఎనలేని వేదన - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- శూరబొబ్బిలి సీమందువా చివురుకోమ్మా చేవే కదా - పిఠాపురం, స్వర్ణలత బృందం