Jump to content

రెస్యూమ్

వికీపీడియా నుండి
కళాశాల విద్యార్థి కోసం తయారుచేయబడిన రెస్యూమ్ నమూనా

రెస్యూమ్ లేదా రెజ్యూమ్ అనేది వ్యక్తులు వారి నేపథ్యాలు, నైపుణ్యాలు తెలియజేసేందుకు ఉపయోగించే ఒక పత్రం. రెజ్యూమ్‌లు వివిధ కారణాల కోసం ఉపయోగిస్తారు, కానీ ఇవి చాలా తరచుగా సురక్షిత కొత్త ఉపాధి కొరకు ఉపయోగించబడుతున్నాయి.[1] సాధారణ రెస్యూమ్‌ సంబంధిత ఉద్యోగ అనుభవం, విద్య యొక్క సారాంశం కలిగి ఉంటుంది. రెస్యూమ్‌ అనేది సాధారణంగా ఉపాధి కొరకు సమర్పించే ఆప్లికేషన్, కవర్ లెటర్ వంటి మొదటి అంశాలలో ఒకటి. దీని ద్వారా యజమాని ఉద్యోగం కోరే వ్యక్తుల గురించి ఇంటర్వూకి ముందే ఒక అంచనా వేయగలుగుతాడు, తనకు ఎలాంటి నేపథ్యాలు, నైపుణ్యాలు ఉన్న వ్యక్తి పనికి కావాలో అటువంటి రెజ్యూమ్‌లతో కూడిన వారిని ఇంటర్వూకి పిలచి వారిని ఉద్యోగం లోకి తీసుకుంటాడు.

రెస్యూమ్‌ అనే పదం ఫ్రెంచ్ పదం సమ్మరైజెడ్ లేదా సమ్మరి అనే పదం నుంచి వచ్చింది, దీనర్థం సంగ్రహంగా లేదా సారాంశం.[2]

మొదటి రెస్యూం ఘనత లియోనార్డో డా విన్సీ కి దక్కుతుంది.

సాధారణ రెజ్యూమ్ ఫార్మాట్

[మార్చు]
  • పేరు
  • చిరునామా
  • ఫోన్ నెం./ మొబైల్ నెం
  • ఇ-మెయిల్ ID
  • లక్ష్యం
  • విద్యా అర్హత వివరాలు
  • అనుభవాలు
  • నైపుణ్యాలు
  • కార్యకలాపాలు
  • వ్యక్తిగత వివరాలు
  • అభిరుచులు
  • డిక్లరేషన్ (పై వివరాలు నిజమని పేర్కొంటూ)
  • స్థలం
  • తేదీ (రెస్యూమ్‌ను సమర్పించిన తేదీ)
  • సంతకం [3]

మూలాలు

[మార్చు]
  1. resume. Dictionary.com Unabridged. Random House, Inc. 30 Oct. 2010.
  2. "resume". Merriam-Webster. Retrieved 2015-03-09. French résumé, from past participle of résumer to resume, summarize, from Middle French resumer
  3. earnaholic, miss (3 February 2024). "3 Best Types Of Resume For Freshers". missearnaholic. missearnaholic. Retrieved 3 February 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=రెస్యూమ్&oldid=4102235" నుండి వెలికితీశారు