Jump to content

లాంగ్ బీచ్

వికీపీడియా నుండి
లాంగ్ బీచ్
Images from top, left to right: Long Beach skyline from Bluff Park, RMS Queen Mary, Aquarium of the Pacific Blue Cavern exhibit, Hanjin Terminal at Port of Long Beach, Villa Riviera, Metro Blue Line, Long Beach Lighthouse
Images from top, left to right: Long Beach skyline from Bluff Park, RMS Queen Mary, Aquarium of the Pacific Blue Cavern exhibit, Hanjin Terminal at Port of Long Beach, Villa Riviera, Metro Blue Line, Long Beach Lighthouse
Nickname(s): 
LB, the LBC
Motto: 
The International City
Location within Los Angeles County in the state of California
Location within Los Angeles County in the state of California
Countryసంయుక్త రాష్ట్రాలు
Stateకాలిఫోర్నియా
కౌంటీలాస్ ఏంజలెస్
IncorporatedDecember 13, 1897
Government
 • TypeCouncil-manager government
 • మేయర్Bob Foster
 • City CouncilRobert Garcia
Suja Lowenthal
Gary DeLong
Patrick O'Donnell
Gerrie Schipske
Dee Andrews
James Johnson
Rae Gabelich
Steve Neal
 • City AttorneyJacob Deason
 • City AuditorEddie Homsany
 • City ProsecutorDoug Haubert
విస్తీర్ణం
 • Total51.437 చ. మై (133.223 కి.మీ2)
 • Land50.293 చ. మై (130.259 కి.మీ2)
 • Water1.144 చ. మై (2.964 కి.మీ2)  2.22%
Elevation
0 అ. (Sea Level 0 మీ)
జనాభా
 (2010)
 • Total4,62,257
 • Rank2nd in Los Angeles County
7th in California
36th in the United States
 • జనసాంద్రత9,191.3/చ. మై. (3,548.8/కి.మీ2)
Time zoneUTC-8 (PST)
 • Summer (DST)UTC-7 (PDT)
ZIP code
90801-90810, 90813-90815, 90822, 90831-90835, 90840, 90842, 90844-90848, 90853, 90888, 90899
ప్రాంతపు కోడ్(లు)562, 310 (Only Some Small Areas Cover 310 Area Code)
FIPS code06-43000
GNIS feature ID1652747
Websitewww.longbeach.gov

లాంగ్ బీజ్ (ఆంగ్లం: Long Beach) అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ కాలిఫోర్నియాలో ఒక పట్టణం. ఇది పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉంది. ఇది అమెరికాలో 36వ అతిపెద్ద నగరం. 2010 గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభా 462,257. ఈ పట్టణం అమెరికాలో ఒక సముద్ర వాణిజ్య కేంద్రం. ఇక్కడి నౌకాశ్రయం అమెరికాలోని రెండవ అత్యంత వ్యాపార ప్రాముఖ్యము కలది.[2] ఇక్కడి భారీ నూనె పరిశ్రమ తీరం లోపల, భూగర్భ వనరులను కలిగివున్నది. నిర్మాణ రంగంలో విమానాలు, కార్ల విడిభాగాలు, ఎలక్ట్రానికి పరికరాలు, గృహోపకరణాలు ముఖ్యమైనవి. ఇక్కడ ప్రముఖమైన సంస్థలు ఎప్సాన్ అమెరికా, మొలినా హెల్త్ కేర్, స్కాన్ హెల్త్ ప్లాన్.

లాంగ్ బీచ్ డౌన్ టౌన్ లాస్ ఆంజిల్స్ నుండి సుమారు 25 మైళ్లు (40 కి.మీ.) దక్షిణంగా ఉంది. దీని సరిహద్దులలో ఆరెంజ్ కౌంటీ, లాస్ ఆంజిల్స్ ముఖ్యమైనవి.

మూలాలు

[మార్చు]
  1. "U.S. Census". Archived from the original on 2012-07-14. Retrieved 2012-07-25.
  2. "About the Port". Port of Long Beach website. Archived from the original on 2012-02-27. Retrieved 2012-07-25.