వడగళ్ళు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వడగళ్ళు అంటే గుండ్రంగా లేదా అస్తవ్యస్థంగా గడ్డకట్టిన మంచు ముద్దలు. వానతో పాటుగా భూమి మీద పడే వడగళ్ళలో నీటి మంచు కలిగి ఉండి సుమారు 5 నుంచి 50 మిల్లీ మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షానికి ఇంకా పెద్ద వడగళ్ళు రాలే అవకాశం కూడా లేకపోలేదు. ఇవి పారదర్శక మంచు పదార్థంతో కానీ ఇతర రకాలైన మంచుతో కలిసి పొరలు పొరలుగా కనీసం 1 మి.మీ. వ్యాసం గల గుండ్లుగా ఏర్పడుతాయి.చిన్న చిన్న వడగళ్ళు 5 మి.మీ.ల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి.
వడగళ్ళ వల్ల నష్టాలు
[మార్చు]వడగళ్ళు కురియడం వల్ల చాలా మంది రైతులు పంటలు నష్టపోతారు. కొందరు రైతులు కూడా వడగళ్ళు మీద పడడం వల్ల చనిపోవడం జరుగుతుంది.
మూలాలు
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |