వాడుకరి:Mohanakrishnaindicwiki/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. ఏది వార్త ?


సమాచారం , వృత్తనతం , సంగతి , వర్తమానం, వాస్తవికత , వదంతి ,సంఘటన , ప్రకోపం ,విశిష్టత, వ్యవహారం , అదుబుత ప్రవర్తన , తుఫాన్ , సాహసిక , చేర్య ,నవప్రవర్తనలు అన్ని వార్తలే . అయితే

వార్త అనేది మచి విషయలకన్న దుర్వార్థలు, వస్తవ విషాయలకన్న పుకరు వార్తలు పత్రికలూ , రేడియోలు, దూరదర్షనులు ప్రచరము చెయగలిగిన కాలము లొ కన్నా ఏంతొ తొందరగ వ్యపిస్తూంది

వీఙ్ననా విషయాల కన్నా వినొదవిషయాల మిద జనానన్నీ ఎకువగ ఆకటుకొవచు. దురాతీరాలొ జరిగిన అదుబుతమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి

ఒకే విషయాన్ని అన్నిపత్రికలు ప్రకటించినా ఎవరి తీరు వారిదే వారి వారి అభిరుచులే కాక ప్రయోజనాలు కూడా వార్తప్రసారంలో మార్పులు త్తిస్తాయి ఏఈదరైన

ఒకే విధంగా ఆలోచించరు , రాయరు ,ఉండరు . అన్నివిధాలా - కవలపిలో కూడా భేయిదాలు ఉంటాయి . అందుచేత ఒకరు చెప్పిన వార్తా మరొకరికి ఆకర్షణగా ఉంటె వేరొకరికి పరమా అసత్యమనిపిస్తుంది .

అయితే క్లుప్తంగా వార్త అంటే ఏమిటో వివరించడం.


అది సఘటనో కావచ్చు . ఆలోచనేహ కావచ్చు . మరేదైనాకావచు . ఆధునిక సమాజం, ముక్యంగ ప్రజాస్వామిక ప్రపంచం తన చుటూ ఉన్న పరిసరాలను కష్ట సుఖాలను

తను పాలించే సుఖ పెటే , బాధించే సంస్థల నిర్వహణ విధానాలను వ్యవస్థల నిర్వహణ విధానాలను , వాటి పర్యవసానాలను తెలుసుకోవాలి.

వార్తలు అనేవి ఎన్ని ఎన్నివిధానలో నిక్కచ్చిగా ఎవరు చెప్పలేరు.

వార్త రకాలు [మార్చు]

  • వినుతనత్వం  :
  • వ్యకితిగతంగ
  • స్థానిక వార్తలు
  • ఆర్థిక వార్తలు
  • నేరాలకు సంబందించినవి
  • సెక్స్
  • ఘర్షణకు సంబందించినవి
  • ప్రమాద విషాదాలు
  • జనసక్తి
  • దుర్బల బేధాలు
  • నిగూఢత
  • ఆరోగ్యం
  • విఙ్ఞానం
  • మతము
  • వాతాహవర్ణం
  • ఆహార పానీయాలు
  • ముఠా వార్తలు.


=== మరింత సమాచారం జోడించడం లేదా లోపాలను సవరించడం ద్వారా. వికిపీడియాకు మీ సహకారాన్ని అందించగలరు. === *