వాడుకరి:Sriramakoti

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శవసాధన పూర్తి వివరాలు క్రింది లింక్లో ఉంది శవసాధన పూర్తి వివరాలు

శవ సాధన అనేది ఒక తాంత్రిక సాధన. వివిధ రకాల ఉద్దేశ్యాల కోసం ప్రయోజనం కోసం అఘోరాలు దీనిని చేస్తారు. దీనిలో సాధకుడు శవం మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. శవ సాధన అనేది వామాచార తంత్రం. ఇది రహస్యంగా చేసే తంత్ర ఆచరణ.

శవ సాధన అనేది అత్యంత ముఖ్యమైన కష్టమైన రహస్యమైన ఆచారాలలో ఒక తంత్ర విద్య. తాంత్రిక గ్రంథాలు ఈ శవసాధన ఎలా చేయాలనేది వివరించాయి

శవసాధనకు శవాన్ని ఎన్నుకోవడంలో కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి.

కౌళావళి నిర్ణయ, శ్యామా రహస్య, తారాభక్తి సుధార్ణవ, నీళ తంత్ర, కుళ చూడామణి, కృష్ణానంద రచించిన తంత్రసార, కాళీ తంత్ర వంటి గ్రంథాలు శవసాధన గురించి వివరించాయి.

పార్వతీ దేవిని (కాళి, ఆదిపరాశక్తి)  శవసాధన లేకుండా ఆరాదిస్తే  నరకానికి వెళ్తారని కాళి తంత్రగ్రంథం చెప్తుంది