వాడుకరి చర్చ:Sriramakoti

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Sriramakoti గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sriramakoti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పేజీలో మొట్ట మొదటి విభాగాని కంటే ముందుండే భాగాన్ని దిద్దుబాటు చెయ్యడం

వ్యాసం పేజీలో మొట్ట మొదటి విభాగాని కంటే ముందున్న భాగాన్ని (ఉపోద్ఘాతం లేదా విభాగం 0) దిద్దుబాటు చేసేందుకు ప్రత్యేక లింకేమీ లేదు. అయితే, దీనికో మార్గం ఉంది: {{Edit-top-section}} అనే మూసను వ్యాసంలో చేర్చితే (విభాగం 0) కు కూడా "మార్చు" లింకు వచ్చి చేరుతుంది. ఈ లింకును నొక్కి విభాగం 0 లో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. లేదా ఏదైనా విభాగాన్ని దిద్దుబాటు చెయ్యడానికి వెళ్ళే లింకులోని విభాగ సంఖ్యను 0 (సున్నా) గా మార్చి కూడా ఈ భాగానికి వెళ్ళవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 13:53, 31 జనవరి 2020 (UTC)

మీ సైటుకు లింకులు[మార్చు]

మీరు ఐదారు పేజీల్లో మీ స్వంత సైటుకు లింకులిస్తూ పోయారు. అ లింకులన్నిటినీ వికీపీడియా రద్దు చేసింది. ఎందుకంటే అలా బయటి సైట్లకు లింకులివ్వడం వికీపీడియా నియమాలకు విరుద్ధం. బయటి లింకులను వ్యాపార ప్రకటనలుగా వికీపీడియా భావిస్తుంది. ఇకపై అలాంటి లింకులివ్వకండి. ధన్యవాదాలు. నమస్కారం __చదువరి (చర్చరచనలు) 22:33, 1 మే 2020 (UTC)