వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 5వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2011 5వ వారం
అక్క మహాదేవి ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలికురాలు
ఫోటో సౌజన్యం: Amarrg