వికీపీడియా:ఈ వారపు బొమ్మ
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు బొమ్మ" లక్ష్యం. ఈ విధానం క్రమతప్పకుండా 2007 లో(35 వారంలో) మొదటిగా ప్రారంభమైంది.
- తొలి ఈ వారపు బొమ్మ
కడప జిల్లా గండికోటలోని మాధవరాయాలయం యొక్క గోపురద్వారము. పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (1501-1525 మధ్యకాలంలో) విజయనగర రాజులు నిర్మించారని భావిస్తున్న ఈ ఆలయం గురించిన ప్రస్తావన పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది.
ఫోటో సౌజన్యం: Tvjaganఈ వారపు బొమ్మగా పరిగణించటానికి బొమ్మలను ఎంపిక చేయటం
[మార్చు]తెలుగు వికీపీడియాలో ఏవయినాబొమ్మలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం బొమ్మ పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారంబొమ్మ శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్నబొమ్మలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.
- బొమ్మకుస్వేచ్ఛా నకలుహక్కులు కలిగివుండాలి.
- బొమ్మ నాణ్యత (క్వాలిటీ) సాధ్యమైనంత గా బాగుండాలి.
- బొమ్మ గతంలో ఎపుడైనా ఈ వారంబొమ్మగా ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారంబొమ్మగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములోబొమ్మ యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉంటే ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
- బొమ్మకు కనీసం ఒక సంబంధిత వ్యాసం ఉండాలి.
- తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.
ఈ వారంబొమ్మగా ఎంపిక చేయటం
[మార్చు]బొమ్మ ఎంపిక బాధ్యత తీసుకున్న సభ్యుడు లేక దీనిపై ఆసక్తి గల సభ్యుడు ఎవరైనా ఆ బొమ్మని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి. దానికి తగినట్లుగా ఆ వారపు బొమ్మ పేజీని తీర్చి దిద్దాలి. మరిన్ని వివరాలకు వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా చూడండి.
ఆ తరువాత, బొమ్మ చర్చా పేజీలలో వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 35వ వారం{{ఈ వారం బొమ్మ|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}}
అనే మూసను చేర్చాలి.
మూసను చేర్చిన తరువాత,బొమ్మలు వాటి తేదీ వచ్చిన వెంటనే, ఈ వారంబొమ్మలు అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారంబొమ్మ పరిగణనలు అనే వర్గంలోనే ఉంటాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా
- వర్గం:ఈ వారం బొమ్మలు
- వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2007)
- ఈ వారపు బొమ్మలు 2007
- ఈ వారపు బొమ్మలు 2008 మరియు వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా 2008
- ఈ వారపు బొమ్మలు 2009 మరియు వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా 2009
- ఈ వారపు బొమ్మలు 2010 మరియు వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా 2010
- ఈ వారపు బొమ్మలు 2011
- ఈ వారపు బొమ్మలు 2012
- ఈ వారపు బొమ్మలు 2013
- ఈ వారపు బొమ్మలు 2014