వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచి వ్యాసం లక్షణాలు"

వికీపీడియాలో ఉన్నదేదయినా తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలనుకోండి. అంతే కాకుండా మంచి వ్యాసానికి ఆశించే కొన్ని లక్షణాలు.

  • ముందుగా వ్యాసానికి అనువైన ఉపోద్ఘాతం ఉండాలి.
  • చదువరులకు తేలికగా అర్ధం కావాలి. ఆసక్తి కలిగించాలి.
  • వేరే వ్యాసాల జోలికి వెళ్ళకుండా ఈ వ్యాసం చదివితే ఆ వ్యాసం శీర్షికకు తగిన సమగ్ర సమాచారం ఉండాలి.
  • ఇతర వ్యాసాలకు లింకులు, వీలయినంతలో ఇతర వికీల లింకులు ఉండాలి. ఇతర సంబంధిత వ్యాసాలలో ఈ వ్యాసానికి లింకు ఉండాలి.
  • మీ భావాలు కాకుండా ఆ విషయం నిపుణులు చెప్పిన విషయాలుండాలి. "అలాగని అంటారు", "చాలా ముఖ్యమైన ఘటన" వంటి పదాలు అనుచితం.
  • ఆ విషయంపై సమాచారం ఎక్కడి నుండి తీసుకొన్నారో "in text citations" ద్వారా తెలపాలి
  • అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఆంగ్ల వికీలో The perfect article చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా