వికీపీడియా:వికీ చిట్కాలు/మే 9
Jump to navigation
Jump to search
బాగున్న వ్యాసాలు
వికీ ఏదైనా వ్యాసం మంచి ప్రమాణాలతో ఉన్నదని మీకు అనిపిస్తే ఆ వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస ఉంచండి. మొదటి పేజీలకు వ్యాసాలు ఎంపిక చేసేప్పుడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. అయతే {{విస్తరణ}}, {{అనువాదం}}, {{శుద్ధి}}, {{మొలక}} వంటి మూసలున్న పేజీలను ఇలా మొదటి పేజీ వ్యాసాలకు ప్రతిపాదించడం వల్ల అంత ఉపయోగం లేదు.
మరి కొన్ని వివరాలకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.