వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక
Jump to navigation
Jump to search
ఈ క్రింది పట్టికలో తాము వికీపీడియాలో ఏ పనులు చేయగలరో తెలుపబడినది. ఈ పట్టికలో సభ్యులు తమకు కేటాయించిన హోదాకు ఎలాంటి అనుమతులు ఉంటాయో తెలుపటం జరిగింది.
అనుమతి | వర్ణన | ఎవరెవరికి ఏ అనుమతి ఉంది | ||||||
---|---|---|---|---|---|---|---|---|
అందరూ | సభ్యులు | నిర్వాహకులు | అధికారులు | స్టీవార్డులు | వ్యక్తిగత అనుమతి | తోలగించినవి | ||
asksql | వికీపీడియా డేటాబేసు నుండి ఈ అనుమతి ఉన్న సభ్యులు SQL ద్వారా సమాచారం సంపాదించవచ్చు. | • | ||||||
block | దుస్చర్యలకు పాల్పడుతున్న IP చిరునామాలను, సభ్యులను నిరోదించే అనుమతి ఇది. | • | ||||||
bot | "ఇటీవలి మార్పులు" పేజీలో ఈ అనుమతి కలిగిన సభ్యుల మార్పులు-చేర్పులు కనిపించవు. సాధారణముగా బాట్లకు) ఇటువంటి అనుమతి ఇవ్వబడుతుంది. | • | ||||||
checkuser | ఇతర సభ్యుల మార్పులు చేస్తున్న కంప్యూటరు యొక్క IP చిరునామా కనుక్కోవటాని ఈ అనుమతి అవసరం. ఈ అనుమతి ఇతర అనుమతులంత తేలికగా కేటాయించబడదు. ఎందుకంటే ఈ అనుమతి వలన సభ్యుల వ్యక్తిగత సమాచారం బయట పడే అవకాశం ఉంది కాబట్టి. మరింత సమాచారం కొరకు meta:CheckUserను చూడండి. | • | ||||||
createaccount | వికీపిడియాలో ఒక కొత్త ఖాతా తెరుచుటకు ఈ అనుమతి అవసరమవుతుంది. | • | ||||||
'కొత్త వ్యాసం' | సభ్యులకు కొత్త వ్యాసాలను సృస్టించే వెసులుబాటు కల్పిస్తుంది. | • | ||||||
delete | వ్యాసము యొక్క పేజీని నిర్మూలించటం కోసం ఈ అనుమతి అవసరం | • | ||||||
deletedhistory | నిర్మూలించబడిన పేజీలను సందర్శించటానికి ఈ అనుమతి ఉండాలి. | • | ||||||
edit | కాపాడబడుతున్న పేజీలను తప్ప మిగతా అన్ని పేజీలను మార్చేందుకు. | • | ||||||
editinterface | వికీపీడియాలోని సందేశాలను మార్చుటకు ఈ అనుమతి ఉండాలి. | • | ||||||
import | • | |||||||
makesysop | ఈ అనుమతి ఉపయోగించి ఇతర సభ్యులకు నిర్వాహక/అధికార హోదాను కల్పించవచ్చు. | • | ||||||
move | వ్యాసము యొక్క పేరును మార్చేందుకై ఈ అనుమతి ఉండాలి. | • | ||||||
patrol | ఈ అనుమతి ఉన్న సభ్యులు ఇటీవలి మార్పులలో ఉన్న వ్యాసాలను పరీక్షించినట్ట్లుగా తెలుపగలరు | • | ||||||
protect | ఈ అనుమతి పేజీలను కాపాడుటకు, లేదా కాపాడబడుతున్న పేజీలను మామూలు వ్యాసములుగా మార్చుటకు అవసరం. | • | ||||||
read | ఈ అనుమతితో వికీపీడియాలోని వ్యాసాలను చదువవచ్చు. | • | ||||||
renameuser | ఈ అనుమతితో ఇతర సభ్యుల సభ్యనామం మార్చవచ్చు. | • | ||||||
rollback | ఈ అనుమతితో చెడ్డవిగా భావించే మారులను సులువుగా తొలగించవచ్చు. | • | ||||||
siteadmin | మొత్తం వికీపిడియాకు సైటును మార్చగలిగే అమరికలకు మార్చగలిగే అనుమతి ఇది | • | ||||||
undelete | నిర్మూలించబడిన పేజీలను తిరిగి ప్రతిష్టించుటకు ఈ అనుమతి కావాలి. | • | ||||||
unwatchedpages | ఎవరి వీక్షణ జాబితాలోనూ లేని పేజీలను చూపించగలిగే అనుమతి ఇది. | • | ||||||
upload | ఒక బొమ్మను కానీ మరేగయినా ఫైలును వికీపిడియా తరలించుటకు ఈ అనుమతి ఉండాలి | • | ||||||
userrights | సభ్యుల అనుమతులను మార్చగలిగే అధికారం ఈ అనుమతి వలన లబిస్తుంది. దీనికి 'makesysop' అనుమతితో వచ్చే అధికారాల కన్నా కూడా ఎక్కువ అధికారం ఉంటుంది. | • |