వికీపీడియా బాట్‌లు
Appearance
వికీపీడియా బాట్లు, వికీపీడియాలో నిర్వాహణ పనులు నిర్వర్తించే ఇంటర్నెట్ బాట్‌లు. ఈ బాట్‌ల ద్వారా వివిధ భాషా వికీపీడియాల్లో మిలియన్ల వ్యాసాలను సృష్టించవచ్చు.[1]
సాధారణ అక్షరదోషాలు, శైలీ లోపాలను సరిదిద్దడం, గణాంకాల డేటా అందించడం వంటి పనులు చేయడానికి బాట్‌లు అని పిలువబడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు తరచుగా ఉపయోగించబడుతున్నాయి.[2][3][4] వాడుకులు సాధారణ సవరణ లోపాలు చేసినప్పుడు స్వయంచాలకంగా తెలియజేయడానికి రూపొందించిన బాట్లు కూడా ఉన్నాయి.[5] కొందరు అజ్ఞాత వాడుకరులు విధ్వంసక చర్యలను చేసినప్పుడు వాటిని త్వరగా గుర్తించి, తిరిగి మార్చడానికి యాంటీ వాండల్ బాట్ ప్రోగ్రామ్ చేయబడింది. ఇవి పనిచేయడానికి ముందు వికీపీడియాలో బాట్‌లను ఆమోదించాలి.[6]
బాట్ల రకాలు
[మార్చు]కార్యకలాపాలను బట్టి బాట్‌లను క్రమబద్ధీకరించడం:[7][8]
- సమాచారం సృష్టించడం
- కాపీ ఎడిటింగ్ లేదా లింక్ రాట్ పరిష్కరించడం వంటి లోపాలను పరిష్కరించడం
- హైపర్‌లింక్‌లను కలపడం
- లేబుళ్ళతో కంటెంట్‌ను ట్యాగ్ చేయడం
- నివేదికలను నవీకరించడం
- పరిష్కరించబడిన చర్చలు, పనులను ఆర్కైవ్ చేయడం
- స్పామ్, దుష్ప్రవర్తన వంటివి మోడరేట్ చేయడం
- వాడుకరులను ప్రోత్సహించడానికి
- పుష్ టెక్నాలజీ, పుల్ టెక్నాలజీ వంటి నోటిఫికేషన్‌లు పంపడం
మూలాలు
[మార్చు]- ↑ Gulbrandsson, Lennart (17 June 2013). "Swedish Wikipedia surpasses 1 million articles with aid of article creation bot". Wikimedia Blog. Archived from the original on 24 February 2018. Retrieved 10 January 2021.
- ↑ "Bots information page".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ Daniel Nasaw (July 24, 2012). "Meet the 'bots' that edit Wikipedia". BBC News.
- ↑ Halliday, Josh; Arthur, Charles (July 26, 2012). "Boot up: The Wikipedia vandalism police, Apple analysts, and more". The Guardian. Retrieved 10 January 2021.
- ↑ Aube (March 23, 2009). "Abuse Filter is enabled". Wikipedia Signpost. Retrieved 10 January 2021.
- ↑ Wikipedia's policy on bots
- ↑ Zheng, Lei (Nico); Albano, Christopher M.; Vora, Neev M.; Mai, Feng; Nickerson, Jeffrey V. (7 November 2019). "The Roles Bots Play in Wikipedia". Proceedings of the ACM on Human-Computer Interaction. 3 (CSCW): 1–20. doi:10.1145/3359317.
- ↑ Dormehl, Luke (20 January 2020). "Meet the 9 Wikipedia bots that make the world's largest encyclopedia possible". Digital Trends.