విక్టోరియా సరస్సు
Jump to navigation
Jump to search
విక్టోరియా సరస్సు | |
---|---|
ప్రదేశం | ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ |
అక్షాంశ,రేఖాంశాలు | 1°S 33°E / 1°S 33°E |
సరస్సులోకి ప్రవాహం | కగెర నది |
వెలుపలికి ప్రవాహం | వైట్ నైలు (నది, సరస్సు బయటికి ప్రవహించే ఇది "విక్టోరియా నైలు" అని పిలవబడుతుంది) |
పరీవాహక విస్తీర్ణం | 184,000 కి.మీ2 (71,000 చ. మై.) 238,900 కి.మీ2 (92,200 చ. మై.) basin |
ప్రవహించే దేశాలు | టాంజానియా ఉగాండా కెన్యా |
గరిష్ట పొడవు | 337 కి.మీ. (209 మై.) |
గరిష్ట వెడల్పు | 250 కి.మీ. (160 మై.) |
ఉపరితల వైశాల్యం | 68,800 కి.మీ2 (26,600 చ. మై.) |
సరాసరి లోతు | 40 మీ. (130 అ.) |
గరిష్ట లోతు | 83 మీ. (272 అ.) |
2,750 కి.మీ3 (660 cu mi) | |
తీరంపొడవు1 | 3,440 కి.మీ. (2,140 మై.) |
ఉపరితల ఎత్తు | 1,133 మీ. (3,717 అ.) |
1 Shore length is not a well-defined measure. |
విక్టోరియా సరస్సు (Lake Victoria - లేక్ విక్టోరియా) అనేది ఆఫ్రికన్ గొప్ప సరస్సులలో ఒకటి. ఈ సరస్సుకు అన్వేషకుడు జాన్ హన్నింగ్ స్పెకె చే విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. స్పెకె 1858లో ఇది నెరవేర్చాడు. అయితే రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ అన్వేషయాత్రతో ఇది నైలు నది యొక్క జన్మస్థలమని గుర్తించబడింది.[1][2]
దీని ఉపరితల వైశాల్యం సుమారు 68,800 కి.మీ2 (26,600 చ. మై.),[3] విక్టోరియా సరస్సు విస్తీర్ణపరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల సరస్సు,,[4] ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తరువాత ఉపరితల విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతిపెద్ద మంచి నీటి సరస్సు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Dalya Alberge (11 September 2011). "How feud wrecked the reputation of explorer who discovered Nile's source". The Observer. Retrieved 29 December 2013.
- ↑ Moorehead, Alan (1960). "Part One: Chapters 1–7". The White Nile. Harper & Row. ISBN 0-06-095639-9.
- ↑ "Fishnet, Lake Victoria, Vector Polygon, ~2015 - LakeVicFish Dataverse". doi:10.7910/dvn/lrshef.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ Peter Saundry. "Lake Victoria".
- ↑ "Lake Victoria". Encyclopedia Britannica.