Jump to content

వేగుచుక్క

వికీపీడియా నుండి
వేగుచుక్క
(1957 తెలుగు సినిమా)

వేగుచుక్క సినిమా పోస్టర్
దర్శకత్వం రఘునాథ్
తారాగణం శ్రీరామ్,
వైజయంతిమాల,
నాగయ్య,
రాజసులోచన
సంగీతం ఎం.రంగారావు,
వేదాచలం
నిర్మాణ సంస్థ గౌతమీ పిక్చర్స్
భాష తెలుగు

వేగుచుక్క 1957, మార్చి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది మర్మవీరన్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ అతిథి పాత్రలలో కనిపిస్తారు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రఘునాథ్
  • సంగీతం: ఎం. రంగారావు, వేదాచలం
  • మాటలు పాటలు: సముద్రాల జూనియర్
  • కూర్పు: కందస్వామి
  • ఛాయాగ్రహణం: ఆర్.సంపత్

తారాగణం

[మార్చు]
  • శ్రీరామ్,
  • వైజయంతిమాల,
  • నాగయ్య,
  • రాజసులోచన
  • ఎం.ఎన్.రాజం
  • టి.ఎస్.బాలయ్య
  • చంద్రబాబు
  • తంగవేలు
  • వీరప్ప
  • టి.కె.రామచంద్రన్
  • హెలెన్
  • ఎన్.టి.రామారావు (అతిథి పాత్రలో)
  • శివాజీ గణేశన్ (అతిథి పాత్రలో)
  • జెమినీ గణేశన్ (అతిథి పాత్రలో)
  • ఎస్.వి. రంగారావు (అతిథి పాత్రలో)
  • రాజనాల నాగేశ్వరరావు (అతిథి పాత్రలో)

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. ఆశలన్నీ నిరాశా ఆరెనే కతలై మారెనే సంబరాలే విలయంపు గాలి - జిక్కి
  2. ఇన్ని దినాలాయె ఇంతటి తెగువేమే యాడకి పోయినావే - పి.లీల, జిక్కి
  3. కాలం మారిపోయినదే పంచ కల్యాణీ పంచ పంచ పంచాల్లో - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం
  4. క్షణమౌ విరిసమము వయసూ మాయ సుమా వయసున నీ పరము - జిక్కి
  5. తెంపువున్నది తెలివున్నది పెంపున్నది - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం, మాధవపెద్ది
  6. నిన్నెంచునోయి కృష్ణా నిన్నే చేరగోరు నామది కృష్ణా - రాజ్యలక్ష్మి
  7. రవ్వా రంగుల గువ్వా ఓ జమిలిమీటు మువ్వా నాపైకి మన్మధు - పిఠాపురం,పి.లీల
  8. వలపాయెరా వలరాయడా మొరవినుమోయి కనుమోయి - పి.సుశీల
  9. ఓ అయ్యా ఓ అమ్మా రారండీ ఇక ఆలసించకను - ఎం. ఎస్. రామారావు బృందం
  10. కాచుకున్నా సంబరాన చేర రారా నీ దాన - కె. జమునారాణి
  11. పవళనాటి యెల్లలలో మొల్లవిచ్చెను తావి మోసి తెచ్చెను - ఎ.పి. కోమల

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "వేగుచుక్క - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 28 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)