శివసాగర్ సరస్సు
సిబ్‌సాగర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సతారా, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 17°24′30″N 73°45′35″E / 17.40833°N 73.75972°E |
రకం | రిజర్వాయరు |
సరస్సులోకి ప్రవాహం | కొయానా నది |
వెలుపలికి ప్రవాహం | కొయానా నది |
ప్రవహించే దేశాలు | India |
గరిష్ట పొడవు | 50 కి.మీ. (31 మై.) |
ఉపరితల వైశాల్యం | 891.78 కి.మీ2 (344 చ. మై.) |
గరిష్ట లోతు | 80 మీ. (260 అ.) |
2,797,400,000 మీ3 (9.879×1010 ఘ.అ.) |
సిబ్‌సాగర్ సరస్సు అస్సాం లోని శివసాగర్ జిల్లా లోని శివసాగర్ నగరం లో ఉంది. దీనిని భోర్పుఖురి అని కూడా పిలుస్తారు. ఇది 200 సంవత్సరాల పూర్వం ఏర్పడిన అతి పురాతనమైన సరస్సు.[1]
విస్తీర్ణం
[మార్చు]ఇది గువహాటికి ఈశాన్యంగా 360 కిలోమీటర్ల (224 మైళ్ళు) వరకు విస్తరించి ఉంది.[2][3]
చరిత్ర
[మార్చు]శివసాగర్ సరస్సు అస్సాంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని 1734 సంవత్సరంలో నిర్మించారు. ఈ సరస్సుకు చుట్టూ మూడు దేవాలయాలు ఉన్నందున చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇది దేశం నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తుంది.[4]
శివసాగర్ జిల్లాలో జనాభా చరిత్ర
[మార్చు]ప్రాముఖ్యత
[మార్చు]ఈ స్థలాన్ని ప్రకృతి ఆరాధకులు, వన్యప్రాణి సంరక్షకులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు తరచుగా సందర్శిస్తారు. శివసాగర్ పట్టణంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి శివసాగర్ సరస్సు, ఇది ఈ పట్టణానికే ఆకర్షణగా మారింది. ఇది సుమారు 130 నుండి 257 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ లోతైన మట్టి కందకాలు ఉన్నాయి. శివసాగర్ సరస్సు ఒడ్డున విష్ణు డాల్, శివ డాల్, దేవి డాల్ అనే మూడు దేవాలయాలు ఉన్నాయి.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Sibsagar | India". Encyclopedia Britannica. Retrieved 2021-05-28.
- ↑ "The Grand Heritage of Sivasagar". Retrieved 2021-06-05.
- ↑ "The Print".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Sibsagar lake, Sibsagar Tourism (2019) - Assam > Travel Guide -". wanderwhale.com. Archived from the original on 2021-06-05. Retrieved 2021-05-28.
- ↑ http://dspace.gipe.ac.in/xmlui/handle/10973/37940
- ↑ 6.0 6.1 6.2 http://www.citypopulation.de/php/india-assam.php
- ↑ "7 Prettiest Towns In Northeast India That Seem Straight Out Of Fairy Tale". Curly Tales. 2021-03-12. Retrieved 2021-05-28.
- ↑ https://www.eastmojo.com/news/2018/10/18/assam-how-this-ahom-era-temple-is-keeping-a-285-year-legacy-alive/