Jump to content

సంక్రాంతి (1952 సినిమా)

వికీపీడియా నుండి
సంక్రాంతి
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
నిర్మాణం సుందర్‌లాల్ నహతా
తారాగణం శాంతకుమారి,
శ్రీరంజని,
కాళ్లకూరి సదాశివరావు,
సావిత్రి,
సురభి,
చంద్రశేఖర్,
విజయలక్ష్మి,
ఏ.వి.సుబ్బారావు,
హైమవతి
ఛాయాగ్రహణం ఎస్.పి.బాలకృష్ణ
నిర్మాణ సంస్థ ఈస్టిఇండియా ఫిల్మ్ కంపెనీ
నిడివి 198 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అవిభాజ్య హిందూ కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య సంబంధాలు, తోడికోడళ్ళ మధ్య ఇబ్బందులు ఈ సాంఘిక కథా చిత్రానికి నేపథ్యం. సంక్రాంతి తెలుగు చలన చిత్రం 1952 సెప్టెంబర్ 26 న విడుదల. సుందర్ లాల్ నహతా , ఈ చిత్రాన్ని ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ పతాకంపై , చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించారు.శాంతకుమారి, శ్రీరంజని, సావిత్రి, కాళ్ళకూరి సదాశివరావు, చంద్రశేఖర్ మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం అశ్వద్ధామ అందించారు.


తారాగణం

[మార్చు]

శాంతకుమారి

శ్రీరంజని

సావిత్రి

కాళ్ళకూరి సదాశివరావు

చంద్రశేఖర్

కె.శివరావు

ఎ.వి.సుబ్బారావు

సురభి

హైమావతి

విజయలక్ష్మి .

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య

నిర్మాత: సుందర్ లాల్ నహాతా

నిర్మాణ సంస్థ: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ

సంగీతం: అశ్వద్ధామ

సాహిత్యం: బలిజేపల్లి లక్ష్మీకాంతం

నేపథ్య గానం: పి.లీల, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది సత్యం

విడుదల:26:09:1952.

పాటలు

[మార్చు]
  1. జేజేలమ్మా జేజేలు సంక్రాంతి లక్ష్మికి జేజేలు - రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం , గానం. పొరయత్తు లీల
  2. అందరాని ఫలమా నా అనురాగము విఫలమా, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల, అయిమల మన్మదరాజు రాజా
  3. ఆహా భలే చిరుగాలి భలే చిరుగాలి పల్లెపైరు గాలి, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం. ఎ ఎం రాజా
  4. ఇంతే ఈ జగమింతే మాయా జగమింతే లోకమే, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.మాధవపెద్ది సత్యం
  5. ఓ సరంగు నావ నడిపేవా పూల పడవ నడిపేవా , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల, ఎ.ఎం.రాజా
  6. పొలమే మన జీవితం ఈ హలమే కుతూహాలము, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.లలిత, ఎ.ఎం.రాజా
  7. మనసులోని వలపుతీరే గతేలేదా నిరాశనే, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల
  8. విరాళికేటు తాళనే(వీధి భాగవతం) రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.లలిత, ఎ.ఎం.రాజా
  9. క్రాంతి ఈనాడు మకర సంక్రాంతి (వీధి భాగవతం), రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
  10. తప్పదుగా చేసిన ఖర్మ అనుభవించక తప్పదుగా, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
  11. థాంక్యూ ఆంటీ థాంక్యూ థాంక్యూ డార్లింగ్ థాంక్యూ,
  12. మై ప్యారీ నన్ను కోరి లవ్వు మీరి నియ్యర్ చేరి,

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్. .

బయటి లింకులు

[మార్చు]