సఖినేటిపల్లి లంక
స్వరూపం
సఖినేటిపల్లి లంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°47′48″N 82°10′24″E / 16.7966°N 82.1733°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సఖినేటిపల్లి లంక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. సఖినేటిపల్లి లంక పత్తి కామమ్మ మహా దానశీలి. ఎందరో ఆభాగ్యులకు జీవితాన్ని ఇచ్చింది. ఆమె దాణగుణానికి బ్రిటిఘ వారు సైతం ముగ్ధులైనారు