సవర్ణదీర్ఘ సంధి
Jump to navigation
Jump to search
సద్గురుడు విడదీసి సంధి కార్యం రాయండి
సూత్రం
[మార్చు]అ, ఇ, ఉ, ఋ లకు సవరణ అచ్చులు పరమైనపుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది సవర్ణదీర్ఘ సంధి.[1]
ఉదాహరణలు
[మార్చు]- అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ) ; రామ + అనుజుడు= రామానుజుడు
- ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
- ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
- ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)
మాతౄణం : మాతృ+రుణం
మూలాలు
[మార్చు]- ↑ "సంధులు - వ్యాకరణ పరిభాషలు". www.sakshieducation.com. Retrieved 2020-11-18.[permanent dead link]
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |