Jump to content

సహాయం:Citation Style 1

వికీపీడియా నుండి

Citation Style 1 (CS1) అనేది, మూలాలను ఉల్లేఖించే మూసల సమూహం. వాటిలో తగు మార్పుచేర్పులు చేసుకుని, వివిధ మూలాలకు తగినట్లుగా నిర్దుష్టమైన మూసలను తయారుచేసుకోవచ్చువికీపీడియాలో మూలాలను ఉల్లేఖించేందుకు డిఫాల్టు ఆకృతులను అందించడమే దాని ఉద్దేశం. ఇందులో Module:Citation/CS1 ను వాడే అనేక మూసలు ఉన్నాయి.

CS1 ను గానీ, మూసలను గానీ వాడడం తప్పనిసరేమీ కాదు; ఇంగ్లీషు వికీ ఇలా చెబుతోంది:

వికీపీడియాలో ఏకైక శైలి అంటూ లేదు. వాడుకరులు తమకు తోచిన వికల్పాన్ని అనుసరించవచ్చు; ఓ వ్యాసంలో అనుసరించిన పద్ధతినే వేరే వ్యాసంలో కూడా అనుసరించాలనేమీ లేదు. వృత్తిపరమైన ప్రచురణల్లో వాడిన పద్ధతినే అనుసరించాలనేమీ లేదు. ఏదైనా విద్యాపరమైన శైలిని అనుసరించాలనేమీ లేదు. అయితే, ఒక వ్యాసంలో ఉల్లేఖనలన్నీ ఒకే శైలిని అనుసరించాలి.

CS1 కు సంబంధించిన అంశాలు The Chicago Manual of Style ని, Publication Manual of the American Psychological Association నీ అనేఖ మార్పుచేర్పులతో అనుసరిస్తాయి.

శైలి

[మార్చు]

cite తో మొదలయ్యే పేర్లు గల అనేక మూసలున్నాయి; CS1 తో సంబంధం లేకుండా, CS1 శైలికి అనుగుణంగా లేని మూసలు వాటిలో చాలానే ఉన్నాయి. సాధారణంగా వాడే మూసలను మెటా మూసగా వాడుకుని, ఓ నిర్దుష్ట మూలాన్ని ఉల్లేఖించేందుకు వాడే మూసలు కూడా చాలా ఉన్నాయి.

ఏ మూసైనా CS1 శైలికి అనుగుణంగా ఉండాలంటే, అది:

  • Module:Citation/CS1 ను గాని, లేదా కింద చూపిన మూసల్లో ఒకదాన్ని గానీ వాడాలి.
  • ఉల్లేఖనలో ఫీల్డుల మధ్యన, ఉల్లేఖనకు చివరనా, విరామచిహ్నంగా 'చుక్క' ను వాడాలి.
  • authors ను, editors నూ వేరు చేసేందుకు సెమీకోలన్‌ను వాడాలి.
  • work ను వాలు అక్షరాల్లో చూపాలి.
  • చాప్టర్ల వంటి చిన్న work లను కోట్‌లలో చూపాలి.

మూసలు

[మార్చు]

సాధారణ వాడుక

[మార్చు]

Citation Style 1 కు అనుగుణంగా ఉండే మూసలు కింది పట్టికలో ఉన్నాయి. ఇవి ఏదో నిర్దుష్ట మూలానికి మాత్రమే సంబంధించినవి కావు.

Yes సంబంధిత సాధనం లేదా గాడ్జెట్టు, వాడుకరి కోరినపుడెల్లా మూసను సృష్టించగలదని ఇది సూచిస్తుంది. అయితే, సాధనం లేదా గాడ్జెట్టు అన్ని పరామితులకూ పూర్తిగా మద్దతు ఇస్తుందని గాని, వాటి కోసం ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుందని గానీ దీనికి అర్థం కాదు. నిజానికి, ఇక్కడ పేర్కొన్న అంశాలేవీ అలా చేయవు.
Sometimes సంబంధిత సాధనం లేదా గాడ్జెట్టు సంబంధిత టెంప్లేట్‌ను సృష్టించవచ్చు సృష్టించకపోవచ్చు అని సూచిస్తుంది. మరింత సమాచారం కోసం, సంబంధిత ఫుట్‌నోట్ చూడండి.
General use CS1 templates
మూస వాడుక Citoid Citation expander RefToolbar 2.0 ProveIt SnipManager
{{Cite arXiv}} arXiv preprints
{{Cite AV media}} audio and visual sources Yes Yes
{{Cite AV media notes}} liner notes from albums, DVDs, CDs and similar audio-visual media
{{Cite book}} books Yes Yes Yes Yes Yes
{{Cite conference}} conference papers Yes
{{Cite encyclopedia}} edited collections Yes
{{Cite episode}} television or radio programs and episodes Yes
{{Cite interview}} interviews
{{Cite journal}} academic and scientific papers and journals Yes Yes Yes Yes Yes
{{Cite magazine}} magazines and newsletters Yes
{{Cite mailing list}} archived public mailing lists
{{Cite map}} maps
{{Cite news}} news articles in print, video, audio or web Yes Sometimes
[further explanation needed]
Yes Yes Yes
{{Cite newsgroup}} online newsgroups
{{Cite podcast}} audio or video podcast
{{Cite press release}} press releases Yes
{{Cite report}} unpublished reports by government departments, instrumentalities, operated companies, etc.
{{Cite serial}} audio or video serials
{{Cite sign}} signs, plaques and other visual sources Yes
{{Cite speech}} speeches
{{Cite techreport}} technical reports
{{Cite thesis}} theses Yes
{{Cite web}} web sources not characterized by another template Yes Yes Yes Yes Yes

నిర్దుష్ట మూలం

[మార్చు]

ఏదో ఒక CS1 మూసను వాడడం వలన CS1 కు అనుగుణంగా ఉండే మూసలు, కానీ ఏదో ఒక నిర్దుష్టమైన మూలాన్ని మాత్రమే ఉదహరించేవి, అనేకం ఉన్నాయి; వీటి జాబితా ఇంగ్లీషు వికీలో Citation Style 1 specific-source templates అనే వర్గంలో చూడవచ్చు.

ఈ మూసలు ఎలా పనిచేస్తాయి

[మార్చు]

CS1, స్థిరమైన ఔట్‌పుట్ ఇచ్చే అనేక మూసలను వాడుతుంది. అంశానికి తగినట్లుగా వాడే పరామితుల లోనే తేడా ఉంటుంది. ఉదాహరణకు, {{cite book}} లో శీర్షికకు (title), చాప్టరుకూ (chapter) ఫీల్డులుంటాయి. అదే {{cite journal}} లోనైతే, జర్నలుకు (journal), శీర్షికకూ (title) ఫీల్డులుంటాయి.

ఈ సహాయం పేజీలో, సాధారణంగా ఈ మూసల్లో వాడే పేర్లను వాడుతుంది; వివరాల కోసం ఆయా మూసల డాక్యుమెంటేషను చూడండి.

CS1 మూసలు సాధారణంగా ఉల్లేఖనను ఇలా చూపిస్తాయి:

  • author తో:
Author (n.d.). "Title". Work. Publisher. Identifiers. {{cite journal}}: |last= has generic name (help)
  • author లేకుండా:
"Title". Work. Publisher. n.d. Identifiers.

("n.d." అనేది వికీ శైలికి అనుగుణంగా ఉండే తేదీ ఆకృతి ఏదైనా కావచ్చు)

కర్తను (author) సూచించేందుకు ఇంటిపేరు, పేరు లను విడివిడిగా సేకరించే పరామితులైన |last= , |first= లను వాడవచ్చు. మూలంలో ఎక్కువ మంది కర్తలుంటే, మొదటి కర్తను పై ఫీల్డులలో చూపించగా, మిగిలిన వారిని |last2= , |first2=, |last3= , |first3=, మొదలైన పరామితుల ద్వారా చూపించవచ్చు. కింది ఉదాహరణ చూడండి:[Note 1]

{{cite book |last=Hawking |first=Stephen |last2=Hawking |first2=Lucy |title=George's Secret Key to the Universe}}
Hawking, Stephen; Hawking, Lucy. George's Secret Key to the Universe.

మూలంలో చాలా ఎక్కువ మంది కర్తలుంటే, |display-authors=అనే పరామితిని వాడి ఎంతమంది కర్తలను చూపించవచ్చో పరిమితించవచ్చు. వివరాలను ఈ పేజీ లోని చూపించే పద్ధతులు లో చూడవచ్చు.

ఉదహరించిన author కు వికీపీడియాలో పేజీ ఉంటే, వారి పేరును లింకు చేసేందుకు |author-link= ను వాడాలి. ఒకరి కంటే ఎక్కువ మంది author లకు వికీ పేజీలు ఉంటే, |author-link2=, |author-link3=, వగైరా ఫీల్డూలను వాడవచ్చు. |last= , |first= లు వికీలింకులు ఇచ్చేందుకు అనుమతించవు కాబట్టి ఈ పద్ధతిని వాడాలి. |author-link= ను బయటి వెబ్‌సైట్లకు లింకు ఇచ్చేందుకు వాడరాదు అని గమనించండి; ఆ లింకును సరిగ్గా చూపించదు. వికీ లింకు ఇచ్చిన ఉదాహరణను కింద చూడవచ్చు:

{{cite book |last=హాకింగ్|first=స్టీఫెన్|author-link=స్టీఫెన్ హాకింగ్ |last2=హాకింగ్ |first2=లూసీ |title=George's Secret Key to the Universe}}
హాకింగ్, స్టీఫెన్; హాకింగ్, లూసీ. George's Secret Key to the Universe.

ఉల్లేఖనలో author ను పేర్కొన్నపుడు, work కు చెందిన తేదీని author పేరు తరువాత చూపిస్తుంది - కింద చూపిన విధంగా:

{{cite book |last=హాకింగ్|first=స్టీఫెన్|author-link=స్టీఫెన్ హాకింగ్|last2=హాకింగ్|first2=లూసీ|title=George's Secret Key to the Universe |year=2007}}
హాకింగ్, స్టీఫెన్; హాకింగ్, లూసీ (2007). George's Secret Key to the Universe.

ఉల్లేఖనలో author ను ఉదహరించకపోతే, తేదీ title తరువాత కనిపిస్తుంది, కింద చూపిన విధంగా:

{{cite book |title=George's Secret Key to the Universe |year=2007}}
George's Secret Key to the Universe. 2007.

మూలంలో author ను అసలు చూపకనేపోతే (వార్తాపత్రికల్లో, పత్రికా ప్రకటనల్లో, కంపెనీల వెబ్‌సైట్లలో ఇది మామూలే), కింది విధంగా రాయాలి:

|author=<!--Not stated-->

ఇలా HTML కామెంటును రాస్తే, అసలు మూలం లోనే author ను ఉదహరించలేదనీ, ఉల్లేఖనలో author ను విస్మరించలేదనీ మూలాలను సరిచేసే వాడుకరులకు, బాట్‌లకూ తెలుస్తుంది. ఈ కామెంటు లేని పక్షంలో ఆ వాడుకరులు, బాట్‌లూ మూలాలను వెతకడానికి సమయం వృథా చేసుకుంటారు.

|author= ను వాడేటపుడు, {{cite news|work=Weekday Times|author=Weekday Times editors|title=...}} లాంటి ఉల్లేఖనలు వాడవద్దు -వ్యాస విషయానికి సంబంధించిన రంగం లోని వృత్తిపరమైన పత్రికల్లో ఎక్కువ, ఆ విధమైన ఉల్లేఖనలనే వాడీతే తప్ప.

కమిటీ నివేదికల వంటి మూలాల్లో author గా ఏదైనా సంస్థను ఉల్లేఖించినపుడు |author= ఫీల్డులో దాఅన్ని చూపవచ్చు. ఉదాహరణకు, |author=Commission on Headphone Safety లేదా|author=Rules Sub-committee. మూలంలో author గా ఏదైనా సమూహాన్ని ఉదహరించనపుడు, మీ ఉల్లేఖనలో |author= గా సామూహిక author ను చూపరాదు; అలా చేస్తే అది మౌలిక పరిశోధన అవుతుంది. మూలాల నిర్థారత్వాన్ని, విశ్వసనీయతనూ దెబ్బతీసినట్లు అవుతుంది.

|author= లో ఒకరి కంటే ఎక్కువ పేర్లు రాయరాదు. ఒకరి కంటే ఎక్కువ కర్తలను చూపించేందుకు |authorn= పరామితులను వాడాలి.

ఎడిటర్లు

[మార్చు]

editor ను ఉల్లేఖించడానికి editor last, editor first name లను వాడాలి. ఒకే editor ను గానీ, మొదటి editor ను గానీ చూపించేందుకు |editor-last= , |editor-first=లను వాడాలి; ఆ తరువాతి editor లను చూపించేందుకు |editor2-last= , |editor2-first=, |editor3-last= , |editor3-first=, వగైరాలను వాడాలి.

editor కు వికీలో వ్యాసం ఉంటే,|editor-link= వాడి లింకు ఇవ్వాలి. మూలంలో ఒకరి కంటే ఎక్కువ ఎడిటర్లు ఉంటే, |editor2-link=, |editor3-link=, వగైరాలను వాడాలి. |editor-last= , |editor-first= లలో వికీలింకులు ఇవ్వకూడదు కాబట్టి ఈ పద్ధతి వాడాలి. |editor-link= లో బయటి వెబ్‌సైట్లకు లింకులు ఇవ్వరాదు.

మూలంలో పెద్ద సంఖ్యలో ఎడిటర్లుంటే, ఉల్లేఖనను చూపించేటపుడు ఆ సంఖ్యను పరిమితం చేసేందుకు |display-editors= ను వాడవచ్చు. మరిన్ని వివరాలకు చూపించే పద్ధతులు విభాగం చూడండి.

అనువాదకులు

[మార్చు]

translator last, first name లను వాడి translator ను ఉల్లేఖనలో చేర్చవచ్చు. ఒక translator ను లేదా మొదటి translator ను చూపేందుకు |translator-last= , |translator-first= లను వాడాలి; ఆ తరువాతి translator లను చూపేందుకు |translator2-last= , |translator2-first=, |translator3-last= , |translator3-first=, వగైరాలను వాడాలి.

translator కు వికీలో వ్యాసం ఉంటే, |translator-link=ను వాడి లింకు ఇవ్వవచ్చు. మూలంలో ఒకరి కంటే ఎక్కువ translator లు ఉంటే, |translator2-link=, |translator3-link=, వగైరాలను వాడాలి. |translator-last= , |translator-first= లలో వికీలింకులు ఇవ్వరాదు కాబట్టి ఈ పద్ధతి వాడాలి. |translator-link= లో బయటి వెబ్‌సైట్లకు లింకు ఇవ్వరాదు.

ఇతరులు

[మార్చు]
  • others: author, editor కాని illustrator వంటి వారిని ఉదహరించేందుకు ఈ పరామితిని వాడాలి. ఈ పరామితిలో చేసిన కృషి, చేసిన వారి పేరు రెంటినీ ఉదహరించాలి. ఉదా: |others=Illustrated by John Smith.

తేదీలు

[మార్చు]

తేదీలను కింది పరాంతుల్లో చూపించవచ్చు:

  • date: ఉల్లేఖిస్తున్న ప్రచురణ పూర్తి తేదీని ఇవ్వాలి. ఆకృతి ఆ పేజీ లోని ఇతర మూలాల్లో ఉన్న విధంగానే ఉండాలి. తేదీకి వికీలింకు ఇవ్వరాదు.
  • లేదా: year: ఉల్లేఖిస్తున్న ప్రచురణ సంవత్సరం ఇవ్వాలి.
    • orig-year: ఒరిజినల్‌గా ప్రచురించిన సంవత్సరం. దీన్ని date లేదా year పక్కనే చూపిస్తుంది. స్పష్టత కోసం, నిర్ధుస్ఃతమైన వివరాలు ఇవ్వాలి. ఉదాహరణకు, orig-year=First published 1859 లేదా orig-year=Composed 1904 అని ఇవ్వాలి. year గానీ date గానీ ఇచ్చినపుడు జ్మాత్రమే ఈ పరామితిని చూపిస్తుంది.

తేదీ లేనట్లైతే date=n.d. అని రాయాలి.

Acceptable date formats are shown in the "Acceptable date formats" table of the . Further points:

  • Prescriptions about date formats only apply when the date is expressed in terms of Julian or Gregorian dates, or which use one of the seasons (spring, summer, autumn or fall, winter). Sources are at liberty to use other ways of expressing dates, such as "spring-summer" or a date in a religious calendar; editors should report the date as expressed by the source. Although the seasons are not normally capitalized, they are capitalized when used as dates in CS1 templates, and the capitalization of the season stated by the source may be altered to follow this rule.
  • వికీ లింకు ఇవ్వవద్దు.
  • ఉల్లేఖనల్లోని access-date, archive-date లు ప్రచురణ తేదీ లకోసం వాడే ఆకృతిలో గానీ, YYYY-MM-DD ఆకృతిలో గానీ ఉండాలి.

వికీపీడియా శైలికి అనుగుణంగా తేదీ ఆకృతి

[మార్చు]

CS1 లో వాడే తేదీ ఆకృతి తెవికీ శైలికి కొంత భిన్నంగా, ఇంగ్లీషు వికీపీడియా శైలికి అనుగుణంగా ఉంటుంది. CS1 లో వాడే తేదీ ఆకృతుఇలను కింది పట్టికలో చూడవచ్చు.

CS1 compliance with
section compliant comment
yes Exceptions: linked dates not supported;
sortable dates not supported ({{dts}} etc.);
proper name dates not supported with the exception of 'Christmas YYYY';
shortened month names longer than three characters or with terminating periods not supported;
yes
no article level restrictions are beyond the scope of CS1
no
no
no Dates earlier than 100 not supported; it is rare for Wikipedia editors to read such old sources; the date of the source actually consulted should be provided in |date=, and the date of the ancient source may be provided in |orig-year=; the format of the orig-year value is not checked for errors.
limited Julian prior to 1582; Gregorian from 1582; assumes Gregorian in the overlap period of 1582 – c. 1923
yes Exceptions: does not support the use of &ndash; or &nbsp;
does not support dates prior to 100;
does not support solidus separator (/)
does not support " to " as a date separator
does not support YYYY–YY where the two-digit year is less than 13 (change to YYYY–YYYY to eliminate the error message);
yes Exceptions: does not support {{circa}} or {{floruit}};
does not support dates prior to 100;
Supports c. only with a single year value (no ranges or day/month combinations).
no
limited CS1 capitalizes seasons used as dates in citations, in line with external style guides;
no
no
no

Date range, multiple sources in same year

[మార్చు]

If dates are used with the ref=harv parameter, the year range is 100 to present without era indication (AD, BC, CE, BCE). In the case where the same author has written more than one work in the same year, a lower-case letter may be appended to the year in the date parameter (date = July 4, 1997b) or the year parameter (year = 1997b).

శీర్షికలు, చాప్టర్లు

[మార్చు]
  • title: మూలంలో ఉన్న శీర్షిక ఇది. Title లను వాలుగా చూపిస్తారు - except for short works such as a {{cite press release}} లాంటి చిన్న మూలాలు, శీర్షికను కొటేషన్లలో చూపింవ్చే{{cite news}}, {{cite journal}}, {{cite web}}, {{cite conference}}, {{cite podcast}} మూసలూ దీనికి మినహాయింపు. Use title case unless the cited source covers a scientific, legal or other technical topic and sentence case is the predominant style in journals on that topic. Use either or sentence case consistently throughout the article. ఇంగ్లీషు టైటిళ్ళలో పేరు మొదట్లో "The" ఉంటే దాన్ని తీసెయ్యకండి. శీర్షికల తరువాత ఉప శీర్షికలను చూపించేటపుడూ వాటి మధ్య ": " ఉంచాలి. అయితే " – " కూడా వాడతారు. , Wikipedia does not attempt to emulate any stylistic flourishes used by the cited source's publisher, such as ALL-CAPS, all-lower-case, Small Caps, etc.; use either standard title case or sentence case consistently. ఉదహరించిన మూలానికి వికీలో వ్యాసముంటే title లో ఆ వికీ లింకు ఇవ్వవచ్చు. అలా వికీలింకు ఇస్తే, ఇక url పరామితిలో ఇచ్చిన బయటి లింకును ఆ శీర్షికకు ఇవ్వడం కుదరదు. అంచేత, బయటి లింకును ఇవాల్సిన వసరం లేణి సందర్భాల్లో మాత్రమే వికీలింకు ఇవ్వండి. వికీలింకు ఇవ్వడం కంటే బయటి మూలానికి లింకు ఇవ్వడమే మరింత వాంఛనీయం.
  • script-title: లాటిన్-ఆధారిత అక్షరమాలను వాడని భాషల్లో - అరబిక్, చైనీసు, సిరిల్లిక్, హీబ్రూ, జపనీస్, కొరియన్ మొదలైనవి - వాలు చెయ్యరాదు. అవి కుడి నుండి ఎడమకు చదివేవి కావచ్చు కూడా (rtl). ఈ భాషల్లోని title లను చేర్చినపుడు, script-title ను వాడండి. Titles in script-title are wrapped in special HTML markup to isolate rtl script from adjacent left-to-right text. Part of that special markup is a language attribute that browsers can use to assist in the proper display of the script. Editors may add a prefix to the script that will identify the language. The prefix is an ISO 639-1 two-character language code followed by a colon: |script-title=ar:العربية. Unrecognized codes are ignored and will display in the rendered citation.
  • trans-title: ఉల్లేఖించిన మూలం వేరే భాషలో ఉంటే, title తెలుగు లేదా ఇతర భాషల అనువాదం ఇక్కడ ఇవ్వవచ్చు. దీన్ని title పక్కనే, స్క్వేర్ బ్రాకెట్లలో చూపిస్తుంది.|url= లో చూపిన లింకును దీనికే ఇస్తుంది.
  • chapter మూలంలో ఉదహరించిన చాప్టరు ఇది. దీన్ని పూర్తిగా రాయాలి. title కు ముందు దీన్ని కొటేషన్లలో చూపిస్తుంది. విభాగాలుగా ఏర్పచిన వెబ్‌సైట్ల విషయంలో "at" అనే పరామితి దీనికి సమానమైనది: |at=Featured News
  • script-chapter: Languages that do not use a Latin-based alphabet, Arabic, Chinese, Cyrillic, Greek, Hebrew, Japanese, Korean, etc., may possibly read right-to-left (rtl). To include chapter titles in these languages, use script-chapter. Chapter titles in script-chapter are wrapped in special HTML markup to isolate rtl script from adjacent left-to-right text. Part of that special markup is a language attribute that browsers can use to assist in the proper display of the script. Editors may add a prefix to the script that will identify the language. The prefix is an ISO 639-1 two-character language code followed by a colon: |script-title=ar:العربية. Unrecognized codes are ignored and will display in the rendered citation. This field will be displayed following the transliterated title.
  • trans-chapter: మూలం వేరే భాషలో ఉంటే ఉదహరిస్తున్న చాప్టరు అనువాదాన్ని (తెలుగు గానీ ఇతర భాష గానీ) ఇక్కడ ఇవ్వవచ్చు. ఉల్లేఖనలో దీన్ని స్క్వేర్ బ్రాకెట్లలో కొటేషను మార్కుల మధ్య చూపిస్తుంది.

శీర్షికల్లో కొన్ని క్యారెక్టర్లు ఉంటే వాటిని కింది పట్టికలో చూపిన విధంగా మార్చాలి. లేదంటే వాటిని/శీర్షిక లింకునూ సరిగ్గా చూపించకపోవచ్చు:

క్యారెక్టరు ఇలా మార్చాలి
newline space
[ &#91;
] &#93;
| &#124;
  • type: మూలం రకాన్ని ఈ పరామితిలో ఇవ్వాలి. దీన్ని title పక్కనే బ్రాకెట్లలో చూపిస్తుంది. కొన్ని మూసల్లో డిఫాల్టుగా చూపించే విలువను ఈ విలువతో ఓవర్‌రైడు చెయ్యవచ్చు; ఉదాహరణకు: {{cite press release}} మూస డిఫాల్టుగా (Press release) అని చూపిస్తుంది. ఈ పరామితికి ఇవ్వదగ్గ ఇతర విలువలు Review, Systemic review, Meta-analysis, Original article వగైరాలు.
  • language: మూలం ఇంగ్లీషులో లేకుంటే, ఏ భాషలో ఉందో రాయాలి. దీన్ని శీర్షికకు ముందు బ్రాకెట్లలో చూపిస్తుంది. ఈ ఫీల్డులో ఐకన్లను ఇవ్వవద్దు. మూలం భాష ఇంగ్లీషు అయితే దీన్ని వదలివేయవచ్చు.

Work, publisher

[మార్చు]
  • work: {{cite web}}, {{cite news}} (ఈ మూస newspaper అనే పరామితిని వాడుతుంది), {{cite magazine}} (aliased to magazine), {{cite journal}} (aliased to journal), తదితర మూసల్లో, ఉల్లేఖనలు ఒక పెద్ద ప్రచురణలోని చిన్న భాగం అయి ఉంటుంది. ఉదా: ఓ వెబ్‌సైట్లోని వ్యాసం, టీవీ సీరీసు లోని ఒక ఎపిసోడ్ వంటివి. అలాంటి సందర్భాల్లో ఈ పరామితిని వాడాలి. "publisher" అనే పరామితితో తికమక పడకూడదు; దాన్ని ప్రచురణ సంస్థ కోసం వాడాలి. work కు తెవికీలో వ్యాసం ఉంటే, తొట్టతొలి మూలంలో దానికి లింకు ఇవ్వవచ్చు. "title" కు బయటి లింకు ఇచ్చి ఉంటే, "work" కు బయటి లింకు ఇవ్వవద్దు.
On websites, in most cases "work" is the name of the website (as usually given in the logo/banner area of the site, and/or appearing in the ‎<title>...‎</title> of the homepage, which may appear as the page title in your browser tab, depending on browser); otherwise use the site's domain name. If the "work" as given by the site/publication would be exactly the same as the name of the publisher, use the domain name; do not falsify the work's name by adding descriptive verbiage like "website of [Publisher]" or "[Publisher]'s Homepage". Capitalize for reading clarity, and omit "www.", e.g. convert "www.veterinaryresourcesuk.com" to "VeterinaryResourcesUK.com". Many journals use highly abbreviated titles when citing other journals (e.g. "J Am Vet Med" for "Journal of the American Veterinary Medical Association") because specialists in the field the journal covers usually already know what these abbreviations mean. Our readers do not, so these abbreviations should always be expanded. If the titled item being cited is part of some other larger work, such as a book, periodical or sub-organization, forming a sub-site at a domain name (e.g., the law school's section of a university's website system), it is usually better to use the name of that more specific work than that of the entire site/system. If the nature of the work and its relation to the site, book or other context in which it is found is complicated or confusing, simply explain the situation after the citation template and before the ‎</ref> that closes the citation.
  • publisher: మూలాన్ని ప్రచురించిన ప్రచురణ సంస్థ పేరు ఇవ్వాలి. ఈ విలువలో సంస్థ పేరులో ఉండే "Ltd", "pvt Ltd""Inc." లాంటివి ఇవ్వకూడదు - రోజువారీ వాడుకలో అవి ఆ సంస్థ పేరులో భాగమై ఉంటే తప్ప. పేరులో "Publisher", "Publishing", "Publications" వంటి పదాలుంటే వాటి స్థానంలో "Pubr.", "Pubg.", "Pubs." అని అబ్రీవియేషన్లు వాడవచ్చు. కాకపోతే కొన్ని మూసల్లో, చివర్లో ఉన్న చుక్కను వాడకూడదు. వీటిని వాడినపుడు ప్రచురించే ముందు ఒకసారి సరిచూసుకోండి. వీటిని అసలు వాడకుండా వదిలివేయవచ్చు గానీ కొన్ని సార్లు అవి లేకపోతే సందిగ్ధత కలగవచ్చు. ఉదాహరణకు విశాలాంధ్ర పబ్లికేషన్స్, విశాలాంధ్ర పబ్లిషర్స్ అనే రెండు పేర్లు గల సంస్థలు ఉంటే విశాలాంధ్ర అనే పేరు రాస్తే తికమక కలుగుతుంది. ఆ సంస్థకు తెవికీలో వ్యాసం ఉంటే ఆ లింకు ఇవ్వవచ్చు. కానీ ఆ సంస్థ వెబ్‌సైటుకు బయటి లింకు ఇవ్వనే కూడదు. సుప్రసిద్ధమైన వార్తాపత్రికల విషయంలో గానీ, work/site/journal/etc., వంటి పరామితులకు ఇచ్చే విలువ ఇదీ ఒకటే అయినపుడు గానీ "publisher" అనే పరామితిని అసలు ఇవ్వవద్దు. ఉదాహరణకు కింది ఉదాహరణల్లో "publisher" పరామితిని వదలివేయాలి:
|work=eenadu.net|publisher=ఈనాడు
|newspaper=The Aberdeen Times|publisher=The Aberdeen Times
|newspaper=USA Today|publisher=Gannett Company
|journal=Journal of Physics G|publisher=IOP Publishing
publisher పరామితిని ఇవ్వాలా లేదా అనేది work రకాన్ని బట్టి ఉంటుంది. Wikipedia:Citing sources ప్రకారం పుస్తకాలకు ఈ విలువ ఇవ్వడం తప్పనిసరి, కానీ ఇతర మూలాలకు అక్కరలేదు. work స్వీయ ప్రచురణ అయితే, అది మూలపు విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి, ఈ పరామితిని ఇవ్వాలి; ప్రచురణ కర్త ఎవరో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోతే |publisher=<!--Unspecified by source.--> అని రాయాలి. తద్వారా భవిష్యత్తులో మరొక వాడుకరి అవే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేసే వృథాప్రయాస తప్పుతుంది.
  • location: Geographical place of publication, usually City, Country, or City, U.S. State; simply the city name by itself can be used for world-recognized cities like New York, London (except in articles about Canadian topics), Paris, Tokyo. Simply having a unique name does not mean it is globally recognizable; e.g., many people do not know where Mumbai is, especially if they are old enough that it was called Bombay for much of their lives. If in doubt, be more not less specific, since "Toronto, Canada" and "San Francisco, California" do not actually hurt anything. The |location= parameter should be omitted when it is implied by the name of the work, e.g. The New York Times. The |location= parameter should be used when the location is part of the common name but not the actual name of a newspaper. For example, the newspaper commonly known as the New York Daily News is actually Daily News (New York) and can be entered with |newspaper=Daily News |location=New York, which yields Daily News (New York).
  • publication-date: ఇచ్చిన work తేదీ కంటే ప్రచురణ తేదీ భిన్నంగా ఉంటే ఈ పరామితిని వాడాలి. year గానీ or date are defined and only if different, else publication-date is used and displayed as date. Use the same format as other dates in the article; do not wikilink. Follows publisher; if work is not defined, then publication-date is preceded by "published" and enclosed in parenthesis.
  • via (optional): Name of the content deliverer (when they are not the publisher). via is not a replacement for publisher, but provides additional detail. It may be used when the content deliverer presents the source in a format other than the original, or when the URL provided does not make clear the identity of the deliverer, or as suggested in WP:The Wikipedia Library, e.g. WP:Credo accounts/Citations. See also §Registration or subscription required.

పేజీలు

[మార్చు]
cs1|2 template support for
|volume=, |issue=, |page(s)=
template |volume= |issue= |page(s)=
{{citation}} Yes Yes Yes
{{cite arXiv}} కాదు కాదు Yes
{{cite AV media}} Yes కాదు కాదు
{{cite AV media notes}} కాదు కాదు Yes
{{cite book}} Yes కాదు Yes
కాదు కాదు Yes
Yes Yes Yes
{{cite encyclopedia}} Yes కాదు Yes
{{cite episode}} కాదు Yes కాదు
{{cite interview}} Yes Yes Yes
{{cite journal}} Yes Yes Yes
{{cite magazine}} Yes Yes Yes
{{cite mailing list}} కాదు కాదు కాదు
Yes కాదు Yes
Yes Yes Yes
{{cite news}} Yes Yes Yes
{{cite newsgroup}} కాదు కాదు కాదు
{{cite podcast}} కాదు కాదు కాదు
{{cite press release}} కాదు కాదు Yes
{{cite report}} Yes కాదు Yes
{{cite serial}} కాదు కాదు కాదు
{{cite sign}} కాదు కాదు కాదు
{{cite speech}} కాదు కాదు కాదు
{{cite techreport}} Yes కాదు Yes
{{cite thesis}} Yes కాదు Yes
{{cite web}} కాదు కాదు Yes

ఉల్లేఖిస్తున్న మూలం లోని నిర్దుష్టమైన పేజీలను ఉదహరించేందుకు కింది పరామితుల్లో దేన్నైనా - ఏదో ఒక్కదాన్నే - వాడవచ్చు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పరామితులను ఒకే ఉల్లేఖనలో వాడితే Extra |pages= , |at= (help), |page= overrides both |pages= and |at=; |pages= overrides |at= అనే అనే లోప సందేశాలను చూపిస్తుంది. ఈ లోపాన్ని పరిష్కరించేందుకు, సముచితమైనదాన్ని ఉంచి అదనపు పరామితులను తీసివేయాలి.

  • page: మూలంలో ఏ పేజీ లోని పాఠ్యాన్ని ఆధారంగా చూపుతున్నారో ఆ పేజీ సంఖ్య ఇవ్వాలి. ఉదా: |page=52 .
    • Note: హైఫను ఉండే పేజీ సంక్యను సూచించేందుకు |page=12{{hyphen}}34 అని రాయాలి. దీనివలన హైఫన్ను సరిగ్గా చూపిస్తుంది. అలాగే మరో వాడుకరి దాన్ని పొరపాటున|pages=12{{endash}}34 అని మార్చకుండా నివారిస్తుంది.
  • pages: ఒకటి కంటే ఎక్కువ పేఝీలను ఉదహరించవలసి వచ్చినపుడు ఈ పరామితిని వాడాలి. పేజీల వరసను చూపించేందుకు పేజీ సంఖ్యల మధ్య en dash – వాడాలి. ఉదాహరణకు |pages=236–239 . ఒక వరుసలో లేఖుండా విడివిడిగా ఉండే పేజీలను ఉదహరించేందుకు వాటి మధ్య కామా ఉంచాలి. ఉదాహరణకు |pages=157,159 . పై రెండు రకాలనూ ఉదహరించేందుకు |pages=461,466–467 అని వాడాలి.
    • గమనిక: మూలంలో ఉన్న మొత్తం పేజీల సంఖ్యతో CS1 ఉల్లేఖనలకు పనిలేదు, ఆ సంఖ్య అవి అడగవు. ఈ పరామితిలో ఆ విలువ ఇవ్వవద్దు.
  • at: పేజీ నంబర్లు లేని సందర్భాల్లో లేదా పేజీ నంబరు ఇవ్వడం సముచితం కానపుడు, అసందర్భమైనపుడూ, మూలం లోని నిర్దుష్టమైన ప్రదేశాన్ని ఉదహరించేందుకు ఈ పరామితిని వాడాలి. ఉదాహరణలు: column లేదా col., paragraph లేదా para. section లేదా sec. పుస్తకేతర మూలాల కోసం |at= track, hours, minutes / seconds, act, scene, canto, book, part, folio, stanza, back cover, liner notes, indicia, colophon, dust jacket, వగైరాలను వాడవచ్చు. ఉదాహరణలు: |at=Column 2 or |at=Paragraph 5 or |at=Back cover or |at=Act III, Scene 2.

Edition సూచికలు

[మార్చు]
  • edition: మూలానికి ఒకటి కంటే ఎక్కువ ఎడిషను లున్నపుడు నిర్దుష్టమైన ఎడిషన్ను సూచించేందుకు ఈ పరామితిని వాడాలి. ఉదాహరణకు: "2nd", "Revised", వగైరా. ఉల్లేఖనలో ఈ పరామితి ఆటోమాటిగ్గా " ed." అని చేరుస్తుంది. ఉదాహరణకు, |edition=Revised third అనేదాన్ని ఇలా చూపిస్తుంది: Revised third ed. వివిధ ఎడిషనుల మధ్య తేడా ఏమీ లేనట్లైతే ఈ పరామితిని వదిలేయవచ్చు; ఉదా.. ఓ పుస్తకం ఒకే పాఠ్యంతో కానీ వేరువేరు ISBN నంబర్లతో, వేరువేరు అట్టలతో భారత, అమెరికాల్లో ప్రచురితమైతే, "IN" ఎడిషను "US" ఎడిషను అని చూపనక్కరలేదు; లేదా సాధారణ వీడియో, ప్రత్యేక పరిమిత ఎడిషను వీడియోలలో minute:seconds లను ఉదహరించేటపుడు వాటి నిడివి, కూర్పు ఒకటే అయినపుడు కూడా ఎడిషన్ను ఉదహరించనక్కరలేదు.
  • series: మూలం ఒక సీరీసులో (పుస్తకం లేదా పత్రిక) భాగం అయినపుడు ఈ పరామితిని వాడాలి. పత్రికల సీరీసులో |series= కు ఇచ్చే విలువలు Original/New Series, First/Second/Third/... Series, ఇలా ఉండాలి.[Note 2]
  • volume: మూలం అనేక సంచికలుగా ప్రచురితమైనపుడు ఇది వాడాలి. ఈ విలువను title, series విలువల తరువాత బొద్దుగా చూపిస్తుంది. title పరామితికి ఇచ్చే విలువలోనే చివర సంచిక విలువను చేర్చడం మరొక పద్ధతి.
  • issue: మూలం ఒక నిర్దుష్ట కాలావధిలో ప్రచురితమయ్యే ప్రచురణ అయితే అప్పుడూ నిర్దుష్టమైన సంచికను ఈ పరామితిలో ఇవ్వాలి. అలియాసులు: number.

బయటి లింకులు

[మార్చు]
  • url: ఈ పరామితికి ఇచ్చే విలువ title కు లింకుగా చేరుతుంది
  • chapter-url: ఈ విలువ chapter కు లింకుగా చేరుతుంది.
  • format: ఇచ్చిన URL లో మూలం ఏ ఫార్మాటులో ఉందో (e.g., PDF, xls, etc.) అది ఇక్కడ ఇవ్వాలి. HTML అనేది డిఫాల్టు విలువ కాబట్టి అది ఇవ్వనక్కర లేదు. ఈ విలువతో సంబంధం లేని "fee required" లేదా "reprint" వంటి విలువల కోసం ఈ పరామితిని వాడవద్దు. పాఠకులకు ఇది ఏ ఫైలు ఫార్మాటులో ఉందో తెలియజెప్పడమే ఈ పరామితి ఉద్దేశం (కొన్ని బ్రౌజర్లకు ఆ ఫార్మాటుతో సమస్య ఉండవచ్చు, లేదా కొందరు పాఠకులు ఆ లింకును బ్రౌజరులో తెరవకుండా తమ కంప్యూటరులో సేవు చేసుకుందామని అనుకోవచ్చు). మూలాన్ని చూడడంలో అక్కడ అవరోధాలేమైనా ఉంటే వాటిని |subscription= లేదా |registration= అనే పరామితుల్ల్ఫో చూపవచ్చు. Registration or subscription required చూడండి. గమనికలు, పునర్ముద్రణలు వంటి ఇతర సమాచారాన్ని చేర్చాలంటే మూసకు బయట, ‎</ref>ట్యాగుకు ముందు చేర్చాలి.

ఆన్‌లైన్ మూలాలు

[మార్చు]

మూలాలకు లింకులు ఇవ్వడం ఒక సౌకర్యమే గానీ, తప్పనిసరేమీ కాదు - ఒక్క వెబ్‌లో మాత్రమే ఉన్న మూలాలను ఉదహరించే సందర్భంలో తప్ప. మూలాలుగా ఉదహరించే ప్రచురణలున్న డిజిటల్ లైబ్రరీలు అనేకం ఉన్నాయి.

  • మూలం లోని పూర్తి కూర్పుకు లింకు ఇవ్వాలి.
  • నిర్థారత్వ విధానం ప్రకారం డబ్బులు కట్టాల్సిన, చందా కట్టాల్సిన ఆన్‌లైన్ మూలాలను కూడా ఉదహరించవచ్చు.

కింది వాటికి లింకు ఇవ్వవద్దు:

  • పునర్ముద్రణకు అనుమతి లేనివి, కాపీహక్కులను ఉల్లంఘించేవి అయిన సైట్లకు
  • Amazon వంయ్టి వ్యాపార సైట్లకు - మరో ప్రత్యామ్నాయం లేని సందర్భాల్లో తప్ప.
  • సమీక్షలకు.
  • నిర్థారించుకోడానికి సరిపడినంత పాఠ్యం లేని Google Books స్నిప్పెట్ వంటి చాలా చిన్న సంగ్రహాలకు - ఆ సైట్లలో పూర్తి పాఠ్యం కూడా ఉచితంగా అందుబాటులో ఉంటే తప్ప.

లింకు ఆకృతులు

[మార్చు]

లింకులు ఎంత సింపులుగా ఉంటే అంత మంచిది. ఉదాహరణకు, Monty Python and Philosophy కోసం Google Book లో వెతుకుతున్నపుడు లింకు ఇలా ఉంటుంది:

https://books.google.com/books?id=NPDgD546-doC&pg=PP1#v=onepage&q&f=false

దీన్ని ఇలా క్లుప్తీకరించవచ్చు:

https://books.google.com/?id=NPDgD546-doC&pg=PP1#v=onepage&q&f=false

లేదా:

https://books.google.com/?id=NPDgD546-doC&printsec=frontcover

లేదా:

https://books.google.com/?id=NPDgD546-doC (Google Books పై అట్టను చూపించకపోతే).

పేజీలు

[మార్చు]

హోస్టు అనుమతిస్తే నిర్దుష్ట పేజీకి నేరుగా లింకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, Google Books లో Monty Python and Philosophy లోని 172 వ పేజీకి లింకు ఇలా ఉంటుంది:

https://books.google.com/?id=NPDgD546-doC&pg=PA172

ఇలా లింకు ఇవ్వవచ్చు:

|page=[https://books.google.com/?id=wPQelKFNA5MC&pg=PA172 172]

ఒకే మూలం లోని వేరువేరు పేజీలను వేరువేరు చోట్ల ఉదహరిస్తోంటే, వేరువేరు ఉల్లేఖనలను సృష్టించాలి. దీన్ని నివారించేందుకు {{sfn}}, లేదా {{rp}} లను వాడి వేరువేరు పేజీలకు మూలాలను సృష్టించవచ్చు.

స్పెషలు క్యారెక్టర్లు

[మార్చు]

URLలు, URI scheme కు అనుగుణంగా మొదలవ్వాలి. http://, https:// లకు బ్రౌజర్లన్నీ మద్దతిస్తాయి; అయితే, ftp://, gopher://, irc://, ircs://, mailto:, news: లకు ప్లగిన్‌లు గానీ, లేదా బయటి అప్లికేషను ఏదైనా గానీ అవసరం కావచ్చు. దాన్ని వీలైనంతవరకు నివారించాలి. ప్రస్తుతం IPv6 హోస్ట్‌లకు మద్దతు లేదు.

ఉల్లేఖన మూసల పరామితుల్లో వాడే URL లలో కొన్ని నిర్దుష్ట క్యారెక్టర్లుంటే, ఆ లింకులను సరిగ్గా చూపించవు. ఆ క్యారెక్టర్లను percent-encoded చెయ్యాలి. ఉదాహరణకు, స్పేసును %20 అని మార్చాలి. URL ను ఎన్‌కోడింగు చెయ్యాలంటే, క్యారెక్టర్లను కింది విధంగా మార్చాలి:

Character space " ' < > [ ] { | }
Encoding %20 %22 %27 %3C %3E %5B %5D %7B %7C %7D

Single apostrophe లను ఎన్‌కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, ఒకటి కంటే ఎక్కువ ఉన్నపుడు ఎన్‌కోడింగు చెయ్యకపోతే వాటిని వాలు గానీ బొద్దు గానో చూపిస్తుంది. అలాగే Single మీసాల బ్రాకెట్లను ఎన్‌కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, రెండు ఉన్నపుడూ ఎన్‌కోడింగు చెయ్యకపోతే దాన్ని మూస ట్రాన్స్‌క్లూజను లాగా రెండరు చేస్తుంది.

Access date

[మార్చు]
  • access-date: ఉల్లేఖనలో ఉదహరించిన url ను సందర్శించిన తేదీని ఈ పరామితిలో ఇవ్వాలి; దీనికి వికీలింకు ఇవ్వకూడదు; ఈ పరామితిని వాడాలంటే url కు విలువ ఇవ్వడం తప్పనిసరి; తేదీ ఆకృతి ఇతర తేదీలకు ఉన్నట్లుగానే ఉండాలి. మార్పులేమీ ఉండని డాక్యుమెంట్లకు లింకు ఇచ్చిన సందర్భాల్లో ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, DOI ద్వారా సందర్శించిన పరిశోధనా పత్రాలకు, లేదా ప్రచురించిన పుస్తకానికి access-date ఇవ్వనక్కరలేదు. కానీ వ్యాపార వెబ్‌సైట్లలో ఉన్న వార్తా వ్యాసాలకు లింకు ఇచ్చినపుడు ఇది అవసరం (ఇవి మారుతూ తాజాకరణ చెందుతూ ఉండే అవకాశం ఉంది). access-date అనేది ఆ URL ను సందర్శించిన తేదీ (ప్రస్తుత కూర్పులో ఉదహరించిన పాఠ్యం ఉండకపోవచ్చు). అలియాస్: accessdate.

URLs with certain filename extensions or URI schemes will apply an icon specific to that file type. This is done through MediaWiki CSS, not these templates.

Web archives

[మార్చు]
  • archive-url. అలియాస్: archiveurl.
  • archive-date. అలియాస్: archivedate.

ఒరిజినల్ లింకు డెడ్‌ అయిపోవచ్చు. ఆర్కైవు లింకు ఉంటే, ఒరిఒజినల్ URL ను ఉంచేసి, |archive-url= ను చేర్చి, లింకును దానికి ఇస్తుంది. |archive-date= ని చేర్చి, ఆర్కైవు ఏ తేదీన చేసారో చూపాలి - ఆ లింకును ఇక్కడ చేర్చిన తేదీ కాదు. |archive-url= ను వాడినపుడు, |url=, |archive-date= రెండూ ఆవశ్యకమే. లేదంటే లోపాన్ని చూపిస్తుంది. ఆర్కైవు లింకు వాడినపుడు, ఉల్లేఖనలో టైటిలును ఆర్కైవుకు లింకు చేసి, ఒరిజినల్ లింకును చివర్లో చూపిస్తుంది: Monty Python and Philosophy. Archived from the original on May 1, 2013.

  • url-status: టైటిలుకు ఒరిజినల్ url నే లింకుగా ఇచ్చి, ఆర్కైవు లింకును చివర్లో ఇచ్చేలా వరసను మార్చాలంటే |url-status=live అని ఇవ్వాలి:
Monty Python and Philosophy. Archived from the original on May 1, 2013.

స్పాము కారణంగా గానీ, ప్రకటనలు లేదా ఇతర కారణాల వలన గానీ ఒరిఒజినల్ url ను కనబడకుండా అణచి ఉంచాల్సిన అవసరం ఏర్పడితే |url-status=unfit గానీ, |url-status=usurped గానీ ఇవ్వాలి. అప్పుడు ఒరిజినల్ URL చూపదు (కానీ |url=, |archive-url= లు మాత్రం ఆవశ్యకమే).

Identifiers

[మార్చు]

The following identifiers create links and are designed to accept a single value. Using multiple values or other text will break the link and/or invalidate the identifier. In general, the parameters should include only the variable part of the identifier, e.g. |rfc=822 or |pmc=345678.

  • arxiv: arXiv identifier; for example: |arxiv=hep-th/9205027 (before April 2007) or |arxiv=0706.0001 (April 2007 – December 2014) or |arxiv=1501.00001 (since January 2015). Do not include extraneous file extensions like ".pdf" or ".html". Aliases: eprint.
  • asin: Amazon Standard Identification Number; if first character of asin value is a digit, use isbn. Because this link favours one specific distributor, include it only if standard identifiers are not available. Example |asin=B00005N5PF. Aliases: ASIN.
    • asin-tld: ASIN top-level domain for Amazon sites other than the US; valid values: ae, au, br, ca, cn, de, es, fr, in, it, jp, mx, nl, pl, sa, se, sg, tr, uk. Aliases: none.
  • bibcode: bibcode; used by a number of astronomical data systems; for example: 1974AJ.....79..819H. Aliases: none.
  • biorxiv: bioRxiv id, as in the entire DOI (e.g. 10.1101/078733 for http://biorxiv.org/content/early/2016/10/01/078733 or https://doi.org/10.1101/078733; 10.1101/2020.07.24.220400 for https://doi.org/10.1101/2020.07.24.220400). Aliases: none.
  • citeseerx: CiteSeerX id, a string of digits and dots found in a CiteSeerX URL (e.g. 10.1.1.176.341 for http://citeseerx.ist.psu.edu/viewdoc/summary?doi=10.1.1.176.341). Aliases: none.
  • doi: Digital object identifier; for example: 10.1038/news070508-7. It is checked to ensure it begins with (10.). Aliases: DOI.
    • Supports accept-this-as-written markup to indicate valid DOIs using a non-standard format, see below.
    • doi-broken-date: Date a valid DOI was found to be non-working/inactive at https://doi.org. Use the same format as other dates in the article. Aliases: none.
  • eissn: International Standard Serial Number for the electronic media of a serial publication; eight characters may be split into two groups of four using a hyphen, but not an en dash or a space; example |eissn=1557-2986. Aliases: EISSN.
    • Supports accept-this-as-written markup to indicate valid eISSNs using a non-standard format, see below.
  • hdl: Handle System identifier for digital objects and other resources on the Internet; example |hdl=20.1000/100. Aliases: HDL.
  • isbn: International Standard Book Number; for example: 978-0-8126-9593-9. (See Wikipedia:ISBN and ISBN § Overview.) Hyphens in the ISBN are optional, but preferred. Use the ISBN actually printed on or in the book. Use the 13-digit ISBN – beginning with 978 or 979 – when it is available. If only a 10-digit ISBN is printed on or in the book, use it. ISBNs can be found on the page with the publisher's information – usually the back of the title page – or beneath the barcode as a number beginning with 978 or 979 (barcodes beginning with any other numbers are not ISBNs). For sources with the older 9-digit SBN system, use sbn. Do not convert a 10-digit ISBN to 13-digit by just adding the 978 prefix; the last digit is a calculated check digit and just making changes to the numbers will make the ISBN invalid. This parameter should hold only the ISBN without any additional characters. It is checked for length, invalid characters – anything other than numbers, spaces, and hyphens, with "X" permitted as the last character in a 10-digit ISBN – and the proper check digit. Aliases: ISBN.
    • Supports accept-this-as-written markup to indicate valid ISBNs using a non-standard format, see below.
  • ismn: International Standard Music Number; for example: 979-0-9016791-7-7. Hyphens or spaces in the ISMN are optional. Use the ISMN actually printed on or in the work. This parameter should hold only the ISMN without any additional characters. It is checked for length, invalid characters – anything other than numbers, spaces, and hyphens – and the proper check digit. Aliases: ISMN.
  • issn: International Standard Serial Number; eight characters may be split into two groups of four using a hyphen, but not an en dash or a space; example |issn=2049-3630. Aliases: ISSN.
    • Supports accept-this-as-written markup to indicate valid ISSNs using a non-standard format, see below.
  • jfm: Jahrbuch über die Fortschritte der Mathematik; do not include "JFM" in the value; example |jfm=53.0144.01. Aliases: JFM.
  • jstor: JSTOR reference number; for example: |jstor=3793107. Aliases: JSTOR.
  • lccn: Library of Congress Control Number. When present, alphabetic prefix characters are to be lower case and without a space; example |lccn=79-57364 or |lccn=2004042477 or |lccn=e09001178. Aliases: LCCN.
  • mr: Mathematical Reviews; example |mr=630583. Aliases: MR.
  • oclc: OCLC Number for looking up publications in the WorldCat union catalog; example |oclc=9355469. Aliases: OCLC.
  • ol: Open Library identifier; do not include "OL" in the value; example |ol=7030731M. Aliases: OL.
  • osti: Office of Scientific and Technical Information; example |osti=4367507. Aliases: OSTI.
  • pmc: PubMed Central; use article number for open repository full-text of a journal article, e.g. |pmc=345678. Do not include "PMC" in the value. See also the pmid parameter, below; these are two different identifiers. Aliases: PMC.
    • pmc-embargo-date: Date that pmc goes live; if this date is in the future, then pmc is not linked until that date. Aliases: none.
  • pmid: PubMed; use unique identifier; example |pmid=17322060 See also the pmc parameter, above; these are two different identifiers. Aliases: PMID.
  • rfc: Request for Comments; example |rfc=3143. Aliases: RFC.
  • sbn: Standard Book Number; example |sbn=356-02201-3. Aliases: SBN.
    • Supports accept-this-as-written markup to indicate valid SBNs using a non-standard format, see below.
  • ssrn: Social Science Research Network; example |ssrn=1900856. Aliases: SSRN.
  • s2cid: Semantic Scholar corpus ID; example |s2cid=37220927. Aliases: S2CID.
  • zbl: Zentralblatt MATH; example |zbl=0472.53010 For zbMATH search results like JFM 35.0387.02 use |jfm=35.0387.02. Aliases: ZBL.

In very rare cases, valid identifiers (f.e., as actually printed on publications) do not follow their defined standard format or use non-conforming checksums, which would typically cause an error message to be shown. Do not alter them to match a different checksum. In order to suppress the error message, some identifiers (|doi=, |eissn=, |isbn=, |issn=, and |sbn=) support a special accept-this-as-written markup which can be applied to disable the error-checking (as |<param>=((<value>))). If the problem is down to a mere typographical error in a third-party source, correct the identifier value instead of overriding the error message.

For some identifiers, it is possible to specify the access status using the corresponding |<param>-access= parameter.

For {{cite journal}}, some identifiers (specifying free resources) will automatically be linked to the title when |url= and |title-link= are not used to specify a different link target. This behaviour can be overridden by one out of a number of special keywords for |title-link= to manually select a specific source (|title-link=pmc or |title-link=doi) for auto-linking or to disable the feature (|title-link=none).

It is not necessary to specify a URL to a link identical to a link also produced by an identifier. The |url= parameter (or |title-link=) can then be used for providing a direct deep link to the corresponding document or a convenience link to a resource that would not otherwise be obviously accessible.

A custom identifier can be specified through

  • id: A unique identifier, used where none of the specialized identifiers are applicable; wikilink or use an external link template as applicable. For example, |id=NCJ 122967 will append "NCJ 122967" at the end of the citation. You can use templates such as |id={{NCJ|122967}} to append NCJ 122967 instead.

Registration or subscription required

[మార్చు]

Citations of online sources that require registration or a subscription are acceptable in Wikipedia as documented in Verifiability – Access to sources. As a courtesy to readers and other editors, editors can signal the access restrictions of the external links included in a citation.

Four access levels can be used:

  • Freely accessible free: the source is free to read for anyone
  • Free registration required registration: a free registration is required to access the source
  • Free access subject to limited trial, subscription normally required limited: there are other constraints (such as a cap on daily views) to freely access this source
  • Paid subscription required subscription: the source is only accessible via a paid subscription

As there are often multiple external links with different access levels in the same citation, these values are attributed to a particular external link.

Access level of |url=

[మార్చు]

Links inserted with |url= are expected to be free to read by default. If not, editors can use one of

  • |url-access=subscription
  • |url-access=registration
  • |url-access=limited

to indicate the relevant access restriction.

Access level of identifiers

[మార్చు]

Links inserted by identifiers such as |doi= are not expected to offer a free full text by default. If they do, editors can use |doi-access=free (in the case of |doi=) to indicate the relevant access level. The following identifiers are supported:

  • |bibcode= with |bibcode-access=free
  • |doi= with |doi-access=free
  • |hdl= with |hdl-access=free
  • |jstor= with |jstor-access=free
  • |ol= with |ol-access=free
  • |osti= with |osti-access=free

Some identifiers always link to free full texts. In this case, the access level is automatically indicated by the template. This is the case for |arxiv=, |biorxiv=, |citeseerx=, |pmc=, |rfc= and |ssrn=.

Old access parameters

[మార్చు]

The parameters |registration=yes and |subscription=yes can also be used to indicate the access level of a citation. However, they do not indicate which link they apply to, so editors are encouraged to use |url-access=registration and |url-access=subscription instead, when the restriction applies to |url=. If the restriction applies to an identifier, these parameters should be omitted.

  • quote: Relevant text quoted from the source; enclosed in quotes. When supplied, the citation terminator (a period by default) is suppressed, so the quote must include any terminating punctuation.
  • ref: Creates an anchor for use with Shortened footnotes and parenthetical referencing. These styles use in-text cites with a link that will jump to an anchor created by the CS1 template. Anchors are not enabled by default. (See {{Harvard citation documentation}} for details.)
  • |ref=harv: Creates an anchor from up to four author last names and the year, of the format CITEREFlastname(s)year, suitable for a {{harv}}, {{sfn}} etc. Examples:
{{cite book |first=Gary L. |last=Hardcastle |title=Monty Python and Philosophy |year=2006 |ref=harv}}
Creates an anchor named CITEREFHardcastle2006 which may be linked from {{harv|Hardcastle|2006|pp=12-34}}.
{{cite book |first=Gary L. |last=Hardcastle |first2=George A. |last2=Reisch |title=Monty Python and Philosophy |year=2006 |ref=harv}}
Creates an anchor named CITEREFHardcastleReisch2006 which may be linked from {{harv|Hardcastle|Reisch|2006|pp=12-34}}.
  • |ref=ID: Creates a custom anchor defined by ID. This is useful where the author and/or date is unknown. The {{harvid}} template may be used here to create an anchor suitable for a {{harv}}, {{sfn}} etc. For example, ref={{harvid|Monty Python and Philosophy|2006}} creates an anchor which may be linked from {{harv|Monty Python and Philosophy|2006|pp=12-34}}.

చూపించే పద్ధతులు

[మార్చు]

ఈ అంశాలను తరచూ వాడేవి కావు. అయితే మూలాన్ని చూపడంలో తగు మార్పుచేర్పులు చేసుకోవడానికి పనికొస్తాయి.

  • mode: ఉల్లేఖనలో ఉన్న అంశాలకు మధ్యన ఏ విరామ చిహ్నం ఉండాలి, ఉల్లేఖనకు చివర ఏ చిహ్నం ఉండాలి, క్యాపిటలు అక్షరాలు ఎప్పుడు ఎక్కడ వాడాలి వగైరా విశేషాలను నిర్ణయిస్తుంది. |mode=cs1 లో విరామ చిహ్నం చుక్క (.); అవసరమైన చోట్ల కొన్ని పదాల తొలి అక్షరాలను క్యాపిటలు వాడుతుంది ('Retrieved...'). |mode=cs2 లో, అంశాల మష్య కామా ఉంటుంది (,); చివరన ఏమీ ఉండదు; కొన్ని పదాల తొలి అక్షరాలను క్యాపిటలు వాడదు ('retrieved...'). ఈ మూసల్లో డిఫాల్టుగా ఉన్న చివరి విరామ చిహ్నాన్ని మార్చాలనుకుంటే postscript ను వాడాలి.
  • author-mask:
  • contributor-mask:
  • editor-mask:
  • interviewer-mask:
  • subject-mask:
  • translator-mask:
    (మొదటి) author పేరు చూపకుండా దాని స్థానంలో em dashes ను గానీ ఏదైనా పాఠ్యాన్ని గానీ చూపిస్తుంది. <name>-mask కు విలువగా n అనే అంకె ఏదైనా ఇస్తే డ్యాష్‌లు n em స్పేసుల వెడల్పుతో చూపిస్తుంది; <name>-mask కు ఏదైనా టెక్స్టు విలువ ఇస్తే, ఆ టెక్స్టునే, చివర్లో విరామ చిహ్నం ఏమీ లేకుండా చూపిస్తుంది; ఉదాహరణకు, "with". The numeric value 0 is a special case to be used in conjunction with <name>-link—in this case, the value of <name>-link will be used as (linked) text. వీటికి విలువలు ఏది ఇచ్చినా, ఆథరు పేర్లన్నీ మాత్రం ఇవ్వాల్సిందే. ఒకే కర్త పలు గ్రంథాలు రాసినపుడూ ఒక గ్రంథ సూచీలో వాటిని చూపాల్సి వచ్చినపుడు ఈ పరామితులను వాడతారు -ఇలా: shortened footnotes. {{reflist}}, ‎<references /> లేదా ఇలాంటి ఇతర మూసలు సృష్టించే జాబితాల్లో వీటిని వాడవద్దు. ఎందుకంటే ఆయా మూలాలను ఏ వరుసలో చూపించాలనే విషయమై వాటికి నియంత్రణ ఉండదు. ఫలానా name కు మాస్కును చేర్చాలని అనుకున్నపుడు మాస్క్ పరామితులకు అంకెను చేర్చవచ్చు (ఉదా: |authorn-mask=).
  • display-authors:
  • display-contributors:
  • display-editors:
  • display-interviewers:
  • display-subjects:
  • display-translators:
    ఉల్లేఖనను ప్రచురించినపుడు ఎంతమంది author పేర్లు లేదా editor పేర్లను చూపాలో ఇది నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, |display-authors=2 అంటే మొదటి ఇద్దరు ఆథర్లను చూపిస్తుంది. అలాగే, |display-editors=2 అనేది మొదటి ఇద్దరు ఎడిటర్లను చూపిస్తుంది. |display-authors=0, |display-editors=0 అనేవి, అసలు ఆథర్లు, ఎడిటర్లు ఎవరినీ చూపించని (et al తో సహా ) ప్రత్యేక సందర్భాలు. డిఫాల్టుగా ఆథర్లు, ఎడిటర్లూ అందరినీ చూపిస్తుంది. |display-authors=etal అనేది ఆథర్లందరినీ చూపిస్తూ చివర్లో et al. అని చూపిస్తుంది. దీని అలియాస్ పరామితులు: లేవు.
  • postscript: ఉల్లేఖన అంతాన ఏ విరామ చిహ్నం ఉండాలనేది ఇది నిర్ణయిస్తుంది; దీని డిఫాల్టు విలువ చుక్క(.); చిహ్నం ఏమీ వద్దనుకుంటే |postscript=none అని ఇవ్వాలి. |postscript= ను ఖాళీగా వదిలేసినా ఫలితం ఇదే ఉంటుంది గానీ అది కాస్త సందిగ్ధంగా ఉంటుంది. అదనంగా ఇచ్చిన ఏదైనా పాఠ్యంలో గానీ, లేదా మూసను ఇస్తే అది చూపించే పాఠ్యంలో గానీ చివర ఒకటి కంటే ఎక్కువ విరామ చిహ్నాలుంటే అది ఒక మెయింటెనెన్స్ సందేశాన్ని చూపిస్తుంది. quote ను నిర్వచించి ఉంటే |postscript= ను పట్టించుకోదు.

et al. is the abbreviation of the Latin et alii (and others). It is used to complete a list of authors of a published work, where the complete list is considered overly long. The term is widely used in English, thus it is not italicized per .

When viewing the page, CS1 templates render the URL to the title to create a link; when printing, the URL is printed. External link icons are not printed.

Elements not included

[మార్చు]

Not all factually accurate pieces of information about a source are used in a Citation Style 1 citation. Examples of information not included:

  • The total number of pages in a cited source
  • The name of the library that provided access to an electronic copy of a cited source
  • The name of the library that owns a physical copy of a cited work
  • The library record and/or shelf location of a physical copy of a cited work

CS1 templates may be inserted manually or by use of tools:

Error checking:

Common issues

[మార్చు]
|access-date= does not show.
If |url= is not supplied, then |access-date= does not show; by design.
The bare URL shows before the title.
If the |title= field includes a newline or an invalid character then the link will be malformed; see Web links.
The title appears in red.
If URL is supplied, then the title cannot be wikilinked.
The URL is not linked and shows in brackets.
The URL must include the URI scheme in order for MediaWiki to recognize it as a link. For example: www.example.org vs. http://www.example.org.
A field is truncated.
A pipe (|) in the value will truncate it. Use {{!}} instead.
The template markup shows.
Double open brackets [[ are used in a field without closing double brackets ]].
The author shows in brackets with an external link icon.
The use of an URL in |author-link= will break the link; this field is for the name of the Wikipedia article about the author, not a website.
Multiple author or editor names are defined and one or more does not show
The parameters must be used in sequence, i.e. if |last= or |last1= is not defined, then |last2= will not show. By design.
|page=, |pages= or |at= do not show.
These parameters are mutually exclusive, and only one will show; by design.
  1. The number of authors that can be listed in the citation and displayed when published is unlimited.
  2. "Some numbered series have gone on so long that, as with certain long-lived journals, numbering has started over again, preceded by n.s. (new series), 2nd ser. (second series), or some similar notation, usually enclosed in commas. (A change of publisher may also be the occasion for a change in series designation.) Books in the old series may be identified by o.s., 1st ser., or whatever complements the notation for the new series."[1]

    For instance the journal Physical Review, was numbered volumes 1–35 from 1893–1912 (the first series). In 1913–1969, the volume numbering restarted at 1 and went up to 188 (the second series). In 1970, Physical Review split into different parts, Physical Review A, Physical Review B, Physical Review C, and Physical Review D, where volumes again restarted at 1 (the third series). Since there are two publications identified as Physical Review, Volume 1 , there is a need to distinguish which is which by use of |series=First Series or |series=Second Series. While Physical Review A is in the third series of the Physical Review media franchise, it is the first series of the publication known as Physical Review A. Since there is no confusion about what Physical Review A, Volume 1 could be referring to, and there is no need to clarify to which numbering series the journal belong.

    In particular, note that the |series= parameter is not to be used to distinguish the different parts of a media franchises, like Physical Review A, Acta Crystallographica Section A, Journal of the Royal Statistical Society, Series B.

References

[మార్చు]
  1. University of Chicago (2017). The Chicago Manual of Style (17th ed.). Chicago: University of Chicago Press. p. 14.126. ISBN 978-0226104201.