సహాయం:Citation Style 2
ఈ పేజీ, వికీపీడియా లోని ఒక విశేషం గురించీ దాన్ని అమలు చేసే విధానం గురించీ వివరించే ఎలా చెయ్యాలి అనే మార్గసూచిక లోని భాగం. |
This guide needs improvement and expansion. |
Citation Style 2 (CS2) అనేది {{Citation}} మూస ద్వారా మూలాలను ఉదహరించే పద్ధతుల్లో ఒకటి. CS2, Citation Style 1 (CS1) లకు చెందిన మూసలన్నిటినీ CS1 Lua module suite ప్రాసెస్ చేసి చూపిస్తుంది. మూసలను వాడడంలో ఉన్న అనేక సౌలభ్యాలున్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది, ఉల్లేఖనల్లో కనిపించే ఏకరూపత.
ఉల్లేఖనలకు CS2 ను గానీ, మరేదైనా మూసను గానీ వాడి తీరాల్సిన అవసరమేమీ లేదు. 2016 అక్టోబరు నాటికి వికీపీడియా ఇలా చెబుతోంది:
Editors should not attempt to change an article's established citation style merely on the grounds of personal preference, to make it match other articles, or without first seeking consensus for the change.
ఏదైనా మూసను వాడేముందు, దాని డాక్యుమెంటేషను చదవండి. మూస పేరుబరిలో మూస కోసం మూస:
ప్లస్ మూస పేరు అని వెతికేటపుడు; ఉదాహరణకు {{Citation}} అనే మూసకు చెందిన డాక్యుమెంటేషను కోసం మూస:Citation
అని వెతుకుపెట్టెలో రాయాలి. ఫలితాల్లో డాక్యుమెంటేషను లింకు కూడా కనిపిస్తుంది.
శైలి
[మార్చు]Citation Style 2, Citation Style 1 నుండి కింది విధాలుగా తేడాగా ఉంటుంది:
- ఉల్లేఖనను చూపించేటపుడు ఒక్కో అంశానికీ మధ్య "కామా" ను చేరుస్తుంది. CS1 అయితే "చుక్క" (ఫుల్‌స్టాప్) ను చేరుస్తుంది.
- ఉల్లేఖనకు చిట్టచివర విరామ చిహ్నమేమీ ఉండదు -
|postscript=
అనే పరామితికి ఏదైనా విలువ ఇస్తే తప్ప (CS1 లో "చుక్క" (ఫుల్‌స్టాప్) ఉంటుంది)
ఈ మూసలు ఎలా పనిచేస్తాయి
[మార్చు]CS2 మూసలు ఉల్లేఖనను ఇలా చూపిస్తాయి:
- author ఉంటే:
- author (date), title, publisher, identifiers
- author లేనట్లైతే:
- title, publisher, date, identifiers
ఉదాహరణకు:
- Elk, Anne (November 16, 1972), Anne Elk's Theory on Brontosauruses, Monty Python's Flying Circus
- Anne Elk's Theory on Brontosauruses, Monty Python's Flying Circus, November 16, 1972
తేదీలు
[మార్చు]తేదీలను మూడు పరామితుల్లో తీసుకుంటుంది:
- date: Full date of publication edition being referenced, in the same format as other dates in citations in the same article. Must not be wikilinked.
- లేదా: year: Year of publication edition being referenced. Discouraged in favor of date, except in the rare case that all of the following conditions are met:
- the publication-date format in the template is YYYY-MM-DD
- the citation requires a
CITEREF
disambiguator
- లేదా: year: Year of publication edition being referenced. Discouraged in favor of date, except in the rare case that all of the following conditions are met:
- orig-date: Original publication year, for display (in square brackets) after the date (or year). For clarity, please supply specifics, for instance
|orig-date=first published 1859
or|orig-date=composed 1904
. This parameter displays only if there is a value for date (or year).
When a source does not have a publication date, use |date=n.d.
or |date=nd
Dates formats per WP:DATESNO:
- Do not wikilink
- Use month before day or day before month styles and use them consistently throughout the article
- Access and archive dates in references should be in either the publication date format, or YYYY-MM-DD
Anchors
[మార్చు]Shortened footnotes and parenthetical referencing may create links that will jump to an anchor created by the CS2 template. Anchors are always created but may be modified by use of |ref=
. The standard is formatted as CITEREFauthorslastnameyear
. For example:
- Elk, Anne (November 16, 1972), Anne Elk's Theory on Brontosauruses
- Creates an anchor named
CITEREFElk1972
.
|ref=ID
: Creates a custom anchor defined by ID. This is useful where the author and/or date is unknown.
Tools
[మార్చు]Error checking:
- User:Ucucha/HarvErrors is a script that may be enabled to display errors when using Shortened footnotes or parenthetical referencing.