Coordinates: 15°57′51″N 80°12′03″E / 15.964170°N 80.200757°E / 15.964170; 80.200757

సూరవరపుపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరవరపుపల్లె బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సూరవరపుపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
సూరవరపుపల్లె గ్రామ మంచినీటి చెరువు
సూరవరపుపల్లె గ్రామ మంచినీటి చెరువు
సూరవరపుపల్లె గ్రామ మంచినీటి చెరువు
సూరవరపుపల్లె is located in Andhra Pradesh
సూరవరపుపల్లె
సూరవరపుపల్లె
అక్షాంశరేఖాంశాలు: 15°57′51″N 80°12′03″E / 15.964170°N 80.200757°E / 15.964170; 80.200757
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం యద్దనపూడి
ప్రభుత్వం
 - సర్పంచి సన్నెబోయిన వెంకటప్పయ్య
పిన్ కోడ్ 523 169
ఎస్.టి.డి కోడ్

విద్యాసౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్ధం, భోజనశాల నిర్మాణానికి, 2020, ఆగష్టు-28న భూమిపూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి అసిస్ట్ సంస్థ 1.3 లక్షల రూపాయల ఆర్ధిక సహకారం అందించుచున్నది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తరువాత సర్పం‍చ్‍ల వివరాలు: (1) అక్కిశెట్టి గంగయ్య. (2) బండారుపల్లి కోటేశ్వరరావు. (3) ఇంటూరి యల్లమందయ్య. (4) ఉండవల్లి లక్ష్మి వర ప్రసాదురావు (5) గోరంట్ల సరోజని. (6) బొల్లాపల్లి ఆరోగ్యం. ఉపసర్పంచ్.ఒంటేల పెద గురవయ్య (7) ముత్యాల రాంబాయమ్మ (రాము). ఉప సర్పంచ్-ఒంటేల శ్రీనువాసరావు (8) సన్నెబోయిన వెంకటప్పయ్య (09-02-2021) ఎన్నికైనాడు . ఉప సర్పంచ్:- కనకం వీరాంజనేయులు

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ మెుత్తం జనాభా:1085.అందులో పురుషుల సంఖ్య 630 మంది, మహిళలు 455 మంది.

విశేషాలు[మార్చు]

గ్రామములో ఒక చన్నకేశవ ఆలయం, పోలేరమ్మ గుడి, అంకమ్మ గుడి, వర సిద్ధి బుద్ధి వినాయకుని గుడి, గుంటుపల్లి తిరపతమ్మ ట్రస్టు ఉన్నాయి.

వెలుపలి లింకులు  [మార్చు]