Jump to content

సోషల్ మీడియా

వికీపీడియా నుండి
సామాజిక మీడియా యొక్క ఎన్నో రకాలను వర్ణిస్తున్న రేఖాచిత్రం

సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్, నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.